Sri Shukra Stotram - శ్రీ శుక్ర స్తోత్రం

 Sri Shukra Stotram - శ్రీ శుక్ర స్తోత్రం

Sri Shukra Stotram - శ్రీ శుక్ర స్తోత్రం
Sri Shukra Stotram - శ్రీ శుక్ర స్తోత్రం

శుక్రః కావ్యః శుక్రరేతా శుక్లాంబరధరః సుధీ

హిమాభః కుందధవళః సుభ్రాంసుః శుక్లభూషణః

నీతిజ్ఞో నీతికృన్నీతిమార్గగామీ గ్రహాధివః

ఉశనా వేదవేదాంగపాఠగః కవిరాత్మవిత్

భార్గవః కరుణాః సింధుర్జ్ఞానగమ్యఃసుతప్రదః

శుక్రస్యైతాని నామాని శుక్రం స్మృత్వా తు యః పఠేత్

ఆయుర్థనం సుఖం పుత్రమ్ లక్షీ వసతిముత్తమామ్

విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టో దదాతి చ

ఇతి శ్రీస్కందపురాణే శ్రీ శుక్ర స్తోత్రమ్

శ్రీ శుక్ర స్తోత్రం – 2

కవీశ్వర నమస్తుభ్యం హవ్యకవ్యవిదాం వర

ఉపాసక సరస్వత్యా మృతసంజీవనప్రియ

దైత్యపూజ్య నమస్తుభ్యం దైత్యేంద్రశాసనకర

నీతిశాస్త్రకలాభిజ్ఞ బలిజీవప్రభావన్

ప్రహ్లాదపరమాహ్లాద విరొచనగురొ సిత

ఆస్పూర్జిజ్జితశిష్యారే నమస్తే భృగునందన

నమస్తే ఖేచరాధీశ శుక్ర శుక్లయశస్కర

వారుణ వారుణీనాథా ముక్తామణిసమప్రభ

క్షీబచిత్త కచోద్బూతిహేతో జీవరిపో నమః

సురాశన సురారాతిచిత్తసంస్థితిభావన

ఉశనా సకలప్రాణిప్రాణాశ్రయ నమెస్తుతే

దేవయానీయయాతీష్ట దుహితృస్థేయవత్సల

వహ్నికోణపతే తుభ్యం నమస్తే ఖగనాయక

త్రిలోచన తృతీయాక్షిసంస్థిత శుకవాహన

ఇత్థం దైత్యగురోః స్తొత్రం యః స్మరేన్మానవః సదా

దశాదౌ గోచరే తస్య భవేద్విఘ్నహరః సితః

సోమతుల్యా ప్రభా యస్య చాసురాణాం గురుస్తథా

జేతా యః సర్వశత్రూణాం స కావ్యః ప్రీయతాం మమ

ఇతి శుక్ర స్తొత్రమ్

శ్రీ శుక్ర కవచం

Post a Comment

0 Comments