Sri Angaraka Kavacham - శ్రీ అంగారక కవచం
![]() |
| Sri Angaraka Kavacham - శ్రీ అంగారక కవచం |
అస్య శ్రీ అంగారక కవచ స్తోత్ర మహా మంత్రస్య విరూపాక్ష ఋషి: | అనుష్టుప్ ఛంద: |అంగారకో దేవతా | అం భీజమ్ |గం శక్తిః |రం కీలకమ్| మమ అంగారక గ్రహ ప్రసాద సిద్ధ్యర్తే భౌమ ప్రీత్రర్థే జపే వినియోగ: |
కరన్యాసః
ఆం అంగుష్టాభ్యాం నమః
ఈం తర్జనీభ్యాం నమః
ఊం మధ్యమాభ్యాం నమః
ఐం అనామికాభ్యాం నమః
అః కరతలకరపృష్టాభ్యాం నమః
అంగన్యాసః
ఆః హృదయాయ నమః
ఈం శిరసే స్వాహా
ఐం కవచాయ హుం
ఔం నేత్రత్రయాయ వౌషట్
అః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బంధః
నమామ్యంగారకం దేవం రక్తాంగం వరభూషణమ్
జానుస్థం వామహస్తాభ్యాం చాపేషువరపాణినమ్
చతుర్భుజం మేషవాహం వరదం వసుధాప్రియమ్
శక్తి శూలగదాఖడ్గం జ్వాలపుంజోర్ధ్వకేశకమ్
మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మసిద్ధిదమ్
కవచమ్
అంగారక: శిరో రక్షేత్ ముఖం వై ధరణీసుత: |
కర్ణౌ రక్తాంబర: పాతు నేత్రే మే రక్తలోచన: ||
నాసికాం మే శక్తిధర: కంఠం మే పాతు భౌమకః|
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శూలధరస్తథా ||
చతుర్భుజో మే హృదయం కుక్షిం రోగాపహారకః
కటిం మే భూమిజః పాతు ఊరూ పాతు గదాధరః
జానుజంఘే కుజ: పాతు పాదౌ భౌమస్సదా మమ|
సర్వాణి యాని చాంగాని రక్ష్యేన్మే మేషవాహన:
య ఇదం కవచం దివ్యం సర్వశత్రు వినాశనమ్ |
భూతప్రేత పిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్ ||
సర్వ రోగ హరం చైవ సర్వసంపత్ప్రదమ్ శుభమ్ |
భుక్తిముక్తిప్రదం నృణాం సర్వసౌభాగ్యవర్ధనమ్ |
స్తోత్రపాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః
రక్తగంధాక్షతైః పుష్పైర్ధూపదీపగుడోదనైః
మంగళం పూజయిత్వా తు మంగళేహని సర్వదా
బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాచ్చతురో
ద్వదశాథవా
అనేన విధినా యస్తు కృత్వా వ్రతమనుత్తమమ్
వ్రతం తదేవం కుర్వీత సప్తవారేషు వా యది|
తేషాం శస్త్రాణ్యుత్పలాని వహ్నిస్స్యాచ్చంద్రశీతలః
నచైనం వ్యథయంత్యస్మాన్మృగపక్షిగజాదయః
మహాంధతమసే ప్రాప్రే మార్తాణ్డస్యోదయాదివ
విలయం యాంతి పాపాని శతజన్మార్జితాని పై
ఇతీ శ్రీ మార్కండేయ పురాణే అంగారక కవచం సంపూర్ణమ్
శ్రీ అంగారక కవచం అనేది
అంగారకుడిని (మంగళ గ్రహం) స్తుతిస్తూ, అతని అనుగ్రహాన్ని పొందేందుకు పఠించే ఒక పవిత్రమైన స్తోత్రం. ఇది నవగ్రహాలలో
ఒకటైన అంగారకుడి నుండి రక్షణ మరియు ఆశీర్వాదాల కోసం పారాయణం చేయబడుతుంది

0 Comments