Navagraha Peedhahara Stotram - నవగ్రహ పీడాహర స్తోత్రం

 Navagraha Peedhahara Stotram - నవగ్రహ పీడాహర స్తోత్రం

Navagraha Peedhahara Stotram - నవగ్రహ పీడాహర స్తోత్రం
Navagraha Peedhahara Stotram - నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః ॥ 1 ॥

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః ॥2॥

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।

వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ 3 ॥

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః ।

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః॥4॥

దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।

అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః ॥ 5 ॥

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।

ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ 6 ॥

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥7॥

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ 8 ॥

అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥9॥

నవగ్రహ పీడాహర స్తోత్రం

నవగ్రహ స్తోత్రం

Post a Comment

0 Comments