Dasaratha Krutha Sri Shani Stotram - శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)

 Dasaratha Krutha Sri Shani Stotram - శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)

Dasaratha Krutha Sri Shani Stotram - శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)
Dasaratha Krutha Sri Shani Stotram - శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |

నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || 1 ||

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |

నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || 2 ||

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |

నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || 3 ||

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |

నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || 4 ||

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |

నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే || 5 ||

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |

అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే || 6 ||

 నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |

తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || 7 ||

జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |

తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || 8 ||

దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః |

త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || 9 ||

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |

రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || 10 ||

త్వయావలోకితాస్తేపి నాశం యాంతి సమూలతః |

ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః || 11 ||

ఇతి శ్రీ దశరథ ప్రోక్త శని స్తోత్రం సంపూర్ణం ||

 శ్రీ శని స్తోత్రం, దశరథ మహారాజు శని దేవుని స్తుతిస్తూ చేసిన స్తోత్రం. ఇది శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, శని అనుగ్రహం పొందడానికి పారాయణం చేస్తారు. దీనిని శనివారం లేదా శని త్రయోదశి రోజున చేస్తే మంచి ఫలతాలను పొందుతారు

శుక్ర అష్టోత్తర శత నామ స్తోత్రం


Post a Comment

0 Comments