Sri Chandra Kavacham - శ్రీ చంద్ర కవచమ్

 Sri Chandra Kavacham - శ్రీ  చంద్ర కవచమ్

Sri Chandra Kavacham - శ్రీ  చంద్ర కవచమ్
Sri Chandra Kavacham - శ్రీ  చంద్ర కవచమ్

అస్య శ్రీ చంద్ర కవచస్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః , సోమె దేవతా, రం బిజం, సం శక్తిః, ఓం కీలకం, సోమగ్రహ ప్రసాద సిద్ద్యర్థే జపే వినియోగః

కరన్యాసః

వాం అంగుష్ఠాభ్యాం నమః

వీం తర్జనీభ్యాం నమః

వూం మధ్యమాభ్యాం నమః

వైం అనామికాభ్యాం నమః

వః కరతకర పృష్ఠాభ్యాం నమః

 అంగన్యాసః

వాం హృదయాయ నమః

వీం శిరసే స్వాహా

వూం శిఖాయై వషట్

వైం కవచాయ హుం

వౌం నేత్రత్రయాయ వౌషట్

వః అస్త్రాయ ఫట్

 ధ్యానం

సోమం ద్విభుజపద్మం చ శుక్లాంబరధరం శుభం

శ్వేతగంధానులేపం చ ముక్తాభరణ్ భూషణమ్

శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం

సోమం చతుర్భుజం దేవం కేయూర మకుటోజ్వలమ్ ।

వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ ॥

ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్ ॥

అథ కవచమ్

శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః ।

చక్షుషీ చంద్రమాః పాతు శ్రుతీ పాతుకలాత్మకః॥ 1

ఘ్రాణం పక్షకరః పాతు ముఖం కుముదబాంధవః

సోమః కరౌ తు మే పాతు స్కంధౌ పాతు సుధాత్మకః

ఊరూ మైత్రినిధిహ్ పాతు మధ్యం పాతు నిశాకరః

కటిం సుధాకరః పాతు ఉరః పాతు శశంధరః

మృగాంకో జానుని పాతు జంఘే పాత్వమ్రుతాబ్ధిజః

పాదౌ హిమకరః పాతు పాతు చంద్రోఖిలం వపుః

 ఫలశ్రుతిః

ఏతద్ధి కవచం దివ్యం భుక్తి ముక్తి ప్రదాయకమ్

యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ 

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే దక్షిణఖండే శ్రీచంద్ర కవచం సంపూర్ణమ్ ॥

శ్రీ సూర్య అష్టోత్తర శత నామ స్తోత్రం

 

 


Post a Comment

0 Comments