Sri Shirdi Sai Baba Chalisa - సాయి చాలీసా
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య

కఫినీ వస్త్రము దరియించి భుజమునకు జోలితగలించి నింబవృక్షపు ఛాయలతో కలియుగమున వెలిసితివి త్యాగమ్, సహనం నేర్పితివి భక్తుల మదిలో నీ రూపం
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
ఛాంద్ పాటిలను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలింగించావు జ్యోతులను నీవు ఉపయెగించిన జలము అచ్చెరు నొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
బాయిజా చేసెను నీ సేవ ప్రతి ఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడి దయామయా దన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీ సాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారీ నాశనం కాపాడి షిరిడి గ్రామం అగ్ని హూత్రికి శాస్త్రికి లీల మహత్యం చూపించి శ్యామను బ్రతికించితివి పాము విషము తొలిగించి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
భక్త బీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాదిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
కరుణా సిందూ కరుణించి మాపై కరుణా కురిపించు సర్వం నీకె అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకొని అతని బాద దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమెనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండోబాగా గుణకు సత్య దేవునిగా నరసింహస్వామిగా జోసికి దర్శనమిచ్చిన శ్రీ సాయి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లబించును ముక్తికి మార్గం పదకొండూ నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తి మయం ఓ సాయి మేము మూడులము ఒసుగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచెదము నిత్యం సాయిని కొలిచెదము
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అతి వ్యాది సమాది నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
మన ప్రశ్నలకా జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి బేద భావము మానండి సాయి మన సద్గురువండి
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
వందనమయ్యా పరమేశా అపద్భాందవ సాయీశా మా పాపములు కడతేర్చు మా మదికోరిక నెరవేర్చు కరుణా మూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయి మా మనస్సే నీ మందిరం మా పలుకులే నీకు నైవేద్యం
షిరిడివాస సాయి ప్రబో జగతికి మూలం నీవెప్రబో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాదోయి దరిశనమియగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్య
శ్రీ సచ్చిదానంద సమర్ద సద్జురు సాయినాధ మహరాజ్ కు జై
ఓం శాంతి శాంతి శాంతిః
దీనిని ప్రతి రోజు ఒక్క సారి జపించిన యెడల సకల కార్యసిద్ది జరుగును
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః
0 Comments