Uma Maheswara Stotram - ఉమా మహేశ్వర స్తోత్రం
Uma Maheswara Stotram - ఉమా మహేశ్వర స్తోత్రం |
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యామ్ ।
నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 1 ॥
నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యామ్ ।
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 2 ॥
నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వింద్ర సుపూజితాభ్యామ్ ।
విభూతిపాటీర విలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 3 ॥
నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ ।
జంభారిముఖ్యై రభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 4 ॥
నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యామ్ ।
ప్రపంచసృష్టి స్థితి సంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 5 ॥
నమః శివాభ్యా మతిసుందరాభ్యాం
అత్యంత మాసక్తహృదంబుజాభ్యామ్ ।
అశేష లోకైక హితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 6 ॥
నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళ కల్యాణ వపుర్ధరాభ్యామ్ ।
కైలాసశైల స్థిత దేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 7 ॥
నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేష లోకైక విశేషితాభ్యామ్ ।
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 8 ॥
నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందు వైశ్వానర లోచనాభ్యామ్ ।
రాకా శశాం కాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 9 ॥
నమః శివాభ్యాం జటిలం ధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ ।
జనార్ద నాబ్జోద్భవ పూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 10 ॥
నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛ దా మల్లిక దామభృద్భ్యామ్ ।
శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 11 ॥
నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్తదేవాసుర పూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 12 ॥
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః ।
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ॥ 13 ॥
ఇతి శ్రీమచ్చంకరాచార్యకృతం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణమ్
ఫలం: ఎవరైతే రోజూ మూడుపూటలా భక్తితో ఈ స్తోత్రాన్ని జపిస్తారో వాళ్లు నిండు నూరేళ్లూ బ్రతుకును పండుగలా జరుపుకుని - అంత్యంలో శివసాన్నిధ్యం పొందుతారు
0 Comments