Hanuman Dwadasa Nama Stotram - హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం
Hanuman Dwadasa Nama Stotram - హనుమాన్
ద్వాదశనామ స్తోత్రం |
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో మితవిక్రమః || 1 ||
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || 2
||
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 3
||
ఇతి హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం
అంజనీదేవి కుమారుడు హనుమంతుడు వాయుపుత్రుడు మహావీరుడు
రామునికి ఇష్టుడు అర్జునికి మిత్రుడు ఎర్రని కన్నులు కలవాడు అమిత పరాక్రమంతుడు
సముద్రాని లంకించినవాడు సీతమాత శోకాని తొలగించినవాడు
లక్ష్మణుని ప్రాణప్రదాత పది తలల రావణుని దర్పం అణచిన ఓ హనుమతుడా నీకు
నమస్కరిస్తున్నాను
కపీంద్రులలో మహత్ముడైన ఈ హనుమంతుని యెక్క 12 నామలను ప్రాతః
కాలంలో పఠించిన యాత్ర కాలంలో పఠించిన విశేషమైన ఫలితం ఉంతుంది. మృత్యు భయం ఉండదు
సర్వత్ర విజయాలు సమాకూరుతాయి
[ హనుమంతుని
ఈ పన్నెండు నామాలు పరుండ బోవునప్పుడు ప్రయణ సమాయమున పఠించిన మృత్యుభయం వుండదు
సర్వత్రా విజయం కలుగును ]
కార్యసిద్ది శ్రీ
హనుమాన్ మంత్రం
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||
హనుమాన మంత్రం
అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవ కిమ్ వద
|
రామ దూత కృపా సింధో
మత్కార్యం సాధయ ప్రభో ||
0 Comments