Sri Brihaspati Panchavimshati Nama Stotram 2-బృహస్పతి పంచవిమ్సతినామ స్తోత్రం 2

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః

లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః

సర్వేశః సర్వదాభీష్టః సర్వజిత్సర్వపుజితః

అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్త గురుః పితా

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయెనిరయెనిజః

భూర్భూవః సువరోం చైవ భర్తా చైవ మహాబలః

పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా

 నందగోపగ్రుహాసీన విష్ణునా కీర్తితాని వై

యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః

విపరీతో పి భగవాన్ ప్రీతో భవతి వై గురుః

యః శృణోతి గురుస్తోత్రం చిరం ఝీవేన్న సంశయః

బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి

ఇతి శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రమ్

బృహస్పతి పంచవిమ్సతినామ స్తోత్రం-1

Post a Comment

0 Comments