Shiva Tandava Stotram - శివ తాండవ స్తోత్రం

 Shiva Tandava Stotram - శివ తాండవ స్తోత్రం

Shiva Tandava Stotram - శివ తాండవ స్తోత్రం

Shiva Tandava Stotram - శివ తాండవ స్తోత్రం


జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని ।

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥


ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర

స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే ।

కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥


జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా

కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే ।

మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥


సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర

ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః ।

భుజంగరాజమాలయా నిబద్ధ జాటజూటక

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః ॥ 5 ॥


లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా

నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః ॥ 6 ॥


కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ।

ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥ 7 ॥


నవీనమేఘమండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్

కుహూ నిశీథినీ తమః ప్రబంధ బద్ద కంధరః ।

నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥


ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా-

-విలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరమ్ ।

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥


అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ ।

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥


జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ।

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ

ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః ॥ 11 ॥


దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజోర్-

-గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః ।

తృష్ణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః

సమ ప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ ॥ 12 ॥


కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్

విముక్త దుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।

విలోల లోలలోచనో లలాటఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ ॥ 13 ॥


ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్  స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ ।

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ॥ 14 ॥


పూజావసానసమయే దశవక్త్రగీతం

యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।

తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ॥ 15 ॥

ఇతి శ్రీదశకంఠరావణ విరచితం శ్రీ శివ తాండవ స్తోత్రమ్

శివ పంచాక్షరి స్తోత్రం

Post a Comment

0 Comments