Sri Shani Ashtottara Shatanama Stotram - శని అష్టోత్తర శత నామ స్తోత్రం

 Sri Shani Ashtottara Shatanama Stotram - శని అష్టోత్తర శత నామ స్తోత్రం

Sri Shani Ashtottara Shatanama Stotram - శని అష్టోత్తర శత నామ స్తోత్రం
Sri Shani Ashtottara Shatanama Stotram - శని అష్టోత్తర శత నామ స్తోత్రం

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే ।

శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః ॥ 1 ॥

సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే ।

సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః ॥ 2 ॥

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే ।

ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః ॥ 3 ॥

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే ।

మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః ॥ 4 ॥

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే ।

చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః ॥ 5 ॥

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ ।

నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః ॥ 6 ॥

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే ।

భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః ॥ 7 ॥

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ ।

విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః ॥ 8 ॥

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే ।

కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః ॥ 9 ॥

అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే ।

ఆయుష్యకారణాయా పదుద్ధర్త్రే చ నమో నమః ॥ 10 ॥

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే ।

విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః ॥ 11 ॥

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ ।

వరదా భయహస్తాయ వామనాయ నమో నమః ॥ 12 ॥

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే ।

కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః ॥ 13 ॥

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే ।

భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః ॥ 14 ॥

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే ।

తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః ॥ 15 ॥

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే ।

వశీకృతజనేశాయ పశూనాం పతయే నమః ॥ 16 ॥

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ ।

కాఠిన్యమానసాయా ర్యగణస్తుత్యాయ తే నమః ॥ 17 ॥

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే ।

నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః ॥ 18 ॥

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ ।

దైన్యనాశకరాయా ర్యజనగణ్యాయ తే నమః ॥ 19 ॥

 

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ ।

కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః ॥ 20 ॥

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ చ ।

భక్తసంఘమనో భీష్టఫలదాయ నమో నమః ॥ 21 ॥

ఇత్థం శనైశ్చరాయేదం నామ్నామష్టోత్తరం శతమ్ ।

ప్రత్యహం ప్రజపన్మర్త్యో దీర్ఘమాయురవాప్నుయాత్ ॥ 22 ॥

ఇతి శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।

శని అష్టోత్తర శతనామావళి అనేది శని గ్రహం యొక్క 108 పేర్లను కలిగి ఉన్న స్తోత్రం. శని దేవుని అనుగ్రహం పొందడానికి, శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గింస్తుంది

శ్రీ శనైశ్చర ద్వాదశనామ స్తోత్రం

Post a Comment

0 Comments