Runa Vimochana Angaraka Stotram - ఋణ విమోచక అంగారక స్తోత్రం
![]() |
| Runa Vimochana Angaraka Stotram - ఋణ విమోచక అంగారక స్తోత్రం |
స్కంద ఉవాచ:
ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ |
బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ |
ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య | గౌతమ ఋషిః | అనుష్టుప్
చ్ఛందః | అంగారకో దేవతా | మమ ఋణ
విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్
:
రక్త మాల్యాంబర ధరః శూల
శక్తి గదాధరః |
చతుర్భుజో మేషగతో
వరదశ్చధరా సుతః ||
మంగళో భూమి పుత్రశ్చ
ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయె సర్వకామఫలప్రదః ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః
ధరాత్మజః కుజో బౌమో
భూమిజో భూమి నందనః ||
అంగారకో యమశ్చైవ సర్వ
రోగాపహారకః |
సృష్టేః కర్తాచ హర్తాచ
సర్వదేవైశ్చ పూజితః ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం
ప్రాప్నోత్యసంశయః ||
అంగారక మహీపుత్ర భగవన్
భక్తవత్సల |
నమోస్తుతే మమాశేష
ఋణమాశు విమోచయ ||
రక్త గంధైశ్చ పుష్పైశ్చ
ధూప దీపై ర్గుడోదనైః |
మంగళం పూజయిత్వాతు
మంగళాహని సర్వదా ||
ఏక వింశతి నామాని
పఠిత్వాతు తదంతికే |
ఋణరేఖాః ప్రకర్తవ్యా
అంగారేణ తదగ్రతః ||
తాశ్చ ప్రమార్జయేత్
పశ్చాత్ వామపాదేన సంస్పృశన్
మూలమంత్రః
అంగారక మహీపుత్ర భగవన్
భక్తవత్సల |
నమోస్తుతే మమాశేష ఋణ మాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహో ఋణం
హిత్వా ధనీ లభేత్|
మహతీం శ్రియ మాప్నోతి
హ్యపరో ధనదో యువా ||
అర్ఘ్యమ్
:
అంగారక మహీ పుత్ర భగవన్
భక్త వత్సల |
నమోస్తు తే మమాశేష
ఋణమాశు విమోచయ ||
భూమి పుత్ర మహా తేజః
స్స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం
ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రం
సంపూర్ణం

0 Comments