Sri Lakshmi Namamulu - శ్రీ లక్ష్మీ నామములు
Sri Lakshmi Namamulu - శ్రీ లక్ష్మీ నామములు |
1.
మేలుకోనాతల్లి శ్రీలక్ష్మీదేవి
2.
ఫూజించవేళాయ శ్రీలక్ష్మీదేవి
3.
ధ్యానించవేళాయ శ్రీలక్ష్మీదేవి
4.
ప్రార్థించవేళాయ శ్రీలక్ష్మీదేవి
5.
నా తండ్రి దైవముతో శ్రీలక్ష్మీదేవి
6.
నరశింహ స్వామితో శ్రీలక్ష్మీదేవి
7.
ఘటికాద్రివాసిని శ్రీలక్ష్మీదేవి
8.
అమృతాపళవల్లి శ్రీలక్ష్మీదేవి
9.
ఓంకార రూపిణి శ్రీలక్ష్మీదేవి
10.
నారాయణేశ్వరి శ్రీలక్ష్మీదేవి
11.
నరశింహహృదయని శ్రీలక్ష్మీదేవి
12.
జగములు నిండిన శ్రీలక్ష్మీదేవి
13.
బ్రహ్మాండమంతయును శ్రీలక్ష్మీదేవి
14.
నిండిన నాతల్లి శ్రీలక్ష్మీదేవి
15.
విశ్వంబు అంతయును శ్రీలక్ష్మీదేవి
16.
వెలసిన నాతల్లి శ్రీలక్ష్మీదేవి
17.
శ్రీ వేంకటేశ్వరుని శ్రీలక్ష్మీదేవి
18.
హృదయేశ్వరమ్మ శ్రీలక్ష్మీదేవి
19.
అలివేలు మంగమ్మ శ్రీలక్ష్మీదేవి
20.
పద్మావతమ్మ శ్రీలక్ష్మీదేవి
21.
అండాళ్ళు నా తల్లి శ్రీలక్ష్మీదేవి
22.
గోదా దేవమ్మ శ్రీలక్ష్మీదేవి
23.
శ్రీదేవి తల్లిమ్మ శ్రీలక్ష్మీదేవి
24.
భూదేవి తల్లిమ్మ శ్రీలక్ష్మీదేవి
25.
గంగమ్మ నా తల్లి శ్రీలక్ష్మీదేవి
26.
పార్వతి నా తల్లి శ్రీలక్ష్మీదేవి
27.
శివాని నా తల్లి శ్రీలక్ష్మీదేవి
28.
భవాని నా తల్లి శ్రీలక్ష్మీదేవి
29.
శ్రీ కనక దుర్గమ్మ శ్రీలక్ష్మీదేవి
30.
నవదుర్గ శ్రీలక్ష్మీదేవి
31.
భద్రకాళికా శ్రీలక్ష్మీదేవి
32.
నవకాళి నవశక్తి శ్రీలక్ష్మీదేవి
33.
శక్తి స్వరూపిణి శ్రీలక్ష్మీదేవి
34.
శక్తిమ్మనాకమ్మ శ్రీలక్ష్మీదేవి
35.
కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి
36.
కరుణతో రక్షించు శ్రీలక్ష్మీదేవి
37.
నీ బిడ్డ నేనమ్మా శ్రీలక్ష్మీదేవి
38.
నిను పూజించంగా శ్రీలక్ష్మీదేవి
39.
నిను పాలించగంగా శ్రీలక్ష్మీదేవి
40.
నీ సేవ చేయంగా శ్రీలక్ష్మీదేవి
41.
శక్తిమ్ము నా తల్లి శ్రీలక్ష్మీదేవి
42.
భక్తిమ్ము నా తల్లి శ్రీలక్ష్మీదేవి
43.
నా తప్పు మన్నించు శ్రీలక్ష్మీదేవి
44.
అపరాధంబులను శ్రీలక్ష్మీదేవి
45.
క్షమించు నా తల్లి శ్రీలక్ష్మీదేవి
46.
అన్యదా శరణంబు శ్రీలక్ష్మీదేవి
47.
త్వమేవ శరణంబు శ్రీలక్ష్మీదేవి
48.
గోవింద హృదయని శ్రీలక్ష్మీదేవి
49.
ప్రకృతి మాతమ్మ శ్రీలక్ష్మీదేవి
50.
వికృతివి నీవమ్మ శ్రీలక్ష్మీదేవి
51.
జగములకు తల్లివి శ్రీలక్ష్మీదేవి
52.
లోకములకు తల్లివి శ్రీలక్ష్మీదేవి
53.
లోకైక మాతవి శ్రీలక్ష్మీదేవి
54.
జామాతా నీవమ్మ శ్రీలక్ష్మీదేవి
55.
భువనేశ్వరి తల్లి శ్రీలక్ష్మీదేవి
56.
పదునారు భువనములు శ్రీలక్ష్మీదేవి
57.
పాలించె తల్లి శ్రీలక్ష్మీదేవి
58.
పదునారు లోకములు శ్రీలక్ష్మీదేవి
59.
రక్షించే తల్లిమ్మ శ్రీలక్ష్మీదేవి
60.
కర్మల బాధలు శ్రీలక్ష్మీదేవి
61.
హరియింపవమ్మ శ్రీలక్ష్మీదేవి
62.
జన్మల బాధలు శ్రీలక్ష్మీదేవి
63.
తొలగించవమ్మ శ్రీలక్ష్మీదేవి
64.
రోగబాధలు శ్రీలక్ష్మీదేవి
65.
ఆరోగ్యమిమ్ము శ్రీలక్ష్మీదేవి
66.
ఆరోగ్యలక్ష్మీ శ్రీలక్ష్మీదేవి
67.
సంతానలక్ష్మీ శ్రీలక్ష్మీదేవి
68.
సంతోషిమాత శ్రీలక్ష్మీదేవి
69.
సంతోషి మాత శ్రీలక్ష్మీదేవి
70.
సీతామాయి శ్రీలక్ష్మీదేవి
71.
సీతమ్మ తల్లి శ్రీలక్ష్మీదేవి
72.
జానకి మాతా శ్రీలక్ష్మీదేవి
73.
రాముని హృదయని శ్రీలక్ష్మీదేవి
74.
రాధామయి శ్రీలక్ష్మీదేవి
75.
రాధమ్మతల్లి శ్రీలక్ష్మీదేవి
76.
రుక్మిణి తల్లి శ్రీలక్ష్మీదేవి
77.
సత్యభామ శ్రీలక్ష్మీదేవి
78.
శ్రీ కృష్ణ హృదయని శ్రీలక్ష్మీదేవి
79.
వైకుంఠ వాసిని శ్రీలక్ష్మీదేవి
80.
శ్రీ విష్ణు హృదయని శ్రీలక్ష్మీదేవి
81.
అమ్మలకు అమ్మవు శ్రీలక్ష్మీదేవి
82.
తల్లులకు తల్లివి శ్రీలక్ష్మీదేవి
83.
జగములకు అమ్మవు శ్రీలక్ష్మీదేవి
84.
నా కన్నతల్లివి శ్రీలక్ష్మీదేవి
85.
జన్మ జన్మల శ్రీలక్ష్మీదేవి
86.
పాపములు అన్నియు శ్రీలక్ష్మీదేవి
87.
హరియించవమ్మ శ్రీలక్ష్మీదేవి
88.
భయములు హరియించు శ్రీలక్ష్మీదేవి
89.
భాదలు తొలగించు శ్రీలక్ష్మీదేవి
90.
గ్రహ బాధలను శ్రీలక్ష్మీదేవి
91.
హరియించవమ్మ శ్రీలక్ష్మీదేవి
92.
సర్వపీడలు శ్రీలక్ష్మీదేవి
93.
తొలగించవమ్మ శ్రీలక్ష్మీదేవి
94.
భక్తిము నాతల్లి శ్రీలక్ష్మీదేవి
95.
నీ రక్ష నాకిమ్ము శ్రీలక్ష్మీదేవి
96.
ఎప్పుడు తప్పక శ్రీలక్ష్మీదేవి
97.
నిను ధ్యానించగ శ్రీలక్ష్మీదేవి
98.
నిను పూజించగ శ్రీలక్ష్మీదేవి
99.
వరములను నాకిమ్ము శ్రీలక్ష్మీదేవి
100.
గృహలక్ష్మీ నీవమ్మ శ్రీలక్ష్మీదేవి
101.
నా ఇంట ఉండమ్మ శ్రీలక్ష్మీదేవి
102.
ధనలక్ష్మీ నా తల్లి శ్రీలక్ష్మీదేవి
103.
ధనమిమ్ము నా తల్లి శ్రీలక్ష్మీదేవి
104.
జగధా దారిణి శ్రీలక్ష్మీదేవి
105.
గాయత్రి నా తల్లి శ్రీలక్ష్మీదేవి
106.
పరబ్రహ్మ రూపిణి శ్రీలక్ష్మీదేవి
107.
శ్రీ పర దేవతా శ్రీలక్ష్మీదేవి
108.
శ్రీ చక్ర సంచారి శ్రీలక్ష్మీదేవి
109.
ఆది స్వరూపిణీ శ్రీలక్ష్మీదేవి
110.
కరుణా మూర్తి శ్రీలక్ష్మీదేవి
111.
కరుణించు నా తల్లి శ్రీలక్ష్మీదేవి
112.
కంచి కామాక్షి శ్రీలక్ష్మీదేవి
113.
మధుర మీనాక్షి శ్రీలక్ష్మీదేవి
114.
జొన్నవాడ కామాక్షి శ్రీలక్ష్మీదేవి
115.
వాసవి తల్లి శ్రీలక్ష్మీదేవి
116.
కన్యకా పరమేశ్వరి శ్రీలక్ష్మీదేవి
117.
కన్యా కుమారి శ్రీలక్ష్మీదేవి
118.
రామేశ్వరి తల్లి శ్రీలక్ష్మీదేవి
119.
చిదంబరేశ్వరి శ్రీలక్ష్మీదేవి
120.
శ్రీ రంగ వాసిని శ్రీలక్ష్మీదేవి
121.
రంగనాథ హృదయని శ్రీలక్ష్మీదేవి
122.
ఓంకార రూపిణి శ్రీలక్ష్మీదేవి
123.
ఓంకార శక్తి శ్రీలక్ష్మీదేవి
124.
హంపి వాసిని శ్రీలక్ష్మీదేవి
125.
విరూపాక్ష హృదయని శ్రీలక్ష్మీదేవి
126.
గోకర్ణ వాసిని శ్రీలక్ష్మీదేవి
127.
శివాని నాతల్లి శ్రీలక్ష్మీదేవి
128.
శివాని నాతల్లి శ్రీలక్ష్మీదేవి
129.
శ్రీశైల వాసిని శ్రీలక్ష్మీదేవి
130.
భ్రమరాంబ తల్లి శ్రీలక్ష్మీదేవి
131.
హిమగిరి వాసిని శ్రీలక్ష్మీదేవి
132.
బరికా వాసిని శ్రీలక్ష్మీదేవి
133.
నారాయణ హృదయని శ్రీలక్ష్మీదేవి
134.
అమరేశ్వరి తల్లి శ్రీలక్ష్మీదేవి
135.
కేదారేశ్వరి శ్రీలక్ష్మీదేవి
136.
ఖాట్ మండు వాసిని శ్రీలక్ష్మీదేవి
137.
వైష్ణవి దేవి శ్రీలక్ష్మీదేవి
138.
సముద్రతనయ శ్రీలక్ష్మీదేవి
139.
పాలకడలి వాసివి శ్రీలక్ష్మీదేవి
140.
జగన్నాథ హృదయని శ్రీలక్ష్మీదేవి
141.
కాశివాసిని శ్రీలక్ష్మీదేవి
142.
విశాలాక్షి తల్లి శ్రీలక్ష్మీదేవి
143.
అన్నపూర్ణమ్మ శ్రీలక్ష్మీదేవి
144.
కలకత్తా కాళికా శ్రీలక్ష్మీదేవి
145.
సింహాచల వాసిని శ్రీలక్ష్మీదేవి
146.
అప్పన్న హృదయని శ్రీలక్ష్మీదేవి
147.
రాజ్యలక్ష్మి తల్లి శ్రీలక్ష్మీదేవి
148.
అన్నవరపు వాసిన శ్రీలక్ష్మీదేవి
149.
సత్యదేవ హృదయని శ్రీలక్ష్మీదేవి
150.
రమాదేవి తల్లి శ్రీలక్ష్మీదేవి
151.
వేదగిరి గుట్ట వాసిని శ్రీలక్ష్మీదేవి
152.
నరసింహ పత్ని శ్రీలక్ష్మీదేవి
153.
వేదాద్రి వాసిని శ్రీలక్ష్మీదేవి
154.
జగధా ధారిణీ శ్రీలక్ష్మీదేవి
155.
అహోబిళ వాసిని శ్రీలక్ష్మీదేవి
156.
చెంచు లక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి
157.
మంగళగిరి వాసిని శ్రీలక్ష్మీదేవి
158.
పానకాలస్వామి హృదయని శ్రీలక్ష్మీదేవి
159.
పెంచుకొనల వాసిని శ్రీలక్ష్మీదేవి
160.
చెంచులక్ష్మి తల్లి శ్రీలక్ష్మీదేవి
161.
నరసింహ రాణి శ్రీలక్ష్మీదేవి
162.
రాజ్య లక్ష్మీ శ్రీలక్ష్మీదేవి
163.
కదిరివాసిని శ్రీలక్ష్మీదేవి
164.
కరుణించు నాతల్లి శ్రీలక్ష్మీదేవి
165.
పాలాభిషేకం శ్రీలక్ష్మీదేవి
166.
పూలాభిషేకం
శ్రీలక్ష్మీదేవి
167.
పంచామృతం శ్రీలక్ష్మీదేవి
168.
ఆదిలక్ష్మి తల్లి శ్రీలక్ష్మీదేవి
169.
విద్యాలక్ష్మి శ్రీలక్ష్మీదేవి
170.
ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మీదేవి
171.
ధైర్యలక్ష్మి శ్రీలక్ష్మీదేవి
172.
విజయలక్ష్మి తల్లి శ్రీలక్ష్మీదేవి
173.
గజలక్ష్మి తల్లి శ్రీలక్ష్మీదేవి
174.
శ్రీ మహాలక్ష్మీ తల్లి శ్రీలక్ష్మీదేవి
0 Comments