శ్రీ చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం - Sri Chandra Ashtottara Shatanamavali

 శ్రీ చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం - Sri Chandra  Ashtottara Shatanamavali
చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం - Sri Chandra  Ashtottara Shatanamavali

శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః

సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః 1

జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః

వికర్తనానుజో వీరో విశ్వేశో విదుషాం పతిః 2

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః

అష్టమూర్తిప్రియో నంతకష్టదారుకుఠారకః 3

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః

కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః 4

మృత్యుసంహారకో మర్త్యో నిత్యానుష్ఠానదాయకః

క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః 5

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః

సుధామయః సురస్వామీ భక్తనామిష్టదాయకః 6

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః

సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః 7

భయాంతకృద్భక్తిగమ్యో భవబంధవిమోచకః

జగత్ప్రకాశకిరణో జగదానందకారణః 8

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః

భూచ్ఛాయాచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః 9

 సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః

సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః 10

సితచ్ఛత్రధ్వజోపేతః సితాంగో సితభూషణః

శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః 11

దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః

కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః 12

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయః ప్రియదాయకః

కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః 13

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః

వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః 14

మహేశ్వరప్రియో దాంతః మేరుగోత్రప్రదక్షిణః

గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః 15

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః

ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః 16

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః

సకలాహ్లాదనకరః పలాశసమిధప్రియః 17

ఏవం నక్షత్రనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్

ఇతి శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రమ్

శ్రీ చంద్ర స్తోత్రం

Post a Comment

0 Comments