Nava Graha Stotram - నవగ్రహ స్తోత్రం

 Nava Graha Stotram - నవగ్రహ స్తోత్రం

Nava Graha Stotram - నవగ్రహ స్తోత్రం

Nava Graha Stotram - నవగ్రహ స్తోత్రం



నవగ్రహ ధ్యాన శ్లోకం

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

రవిః

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।

తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

చంద్రః

దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం ।

నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ ॥

కుజః

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।

కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

బుధః

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।

సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

గురుః

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

శుక్రః

హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

శనిః

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

రాహుః

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।

సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

కేతుః

పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిః

ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।

దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।

ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।

తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్

ధన్వంతరి మంత్రం

Post a Comment

0 Comments