Dhanvantari Mantram - శ్రీ ధన్వంతరీ మహామంత్రం

 Dhanvantari Mantram - శ్రీ ధన్వంతరీ మహామంత్రం

Dhanvantari Mantram - శ్రీ ధన్వంతరీ మహామంత్రం

Dhanvantari Mantram - శ్రీ ధన్వంతరీ మహామంత్రం


ధ్యానం

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత

రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే

ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం

స్వభక్తేభ్యః అనుగృహ్ణన్తం వందే ధన్వంతరిం హరిమ్

ధనంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే

అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్

మంత్రం

ఓం నమె భగవతే వాసుదేవాయ ధన్వంతరయే

అమృతకలశ హస్తాయ వజ్రజలౌకహస్తాయ

సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహా |

గాయత్రీ

ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ |

తారక మంత్రం

ఓం ధం ధనంతరయే నమః

మంత్రః

ఓం నమె భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ

ధన్వంతరయే అమృతకలశ హస్తాయ

సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ

త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణుస్వరూప

శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా|


మృతసంజీవని స్తోత్రం

Post a Comment

0 Comments