Govinda Namalu in Telugu 2 – గోవింద నామాలు 2

 Govinda Namalu in Telugu 2 గోవింద నామాలు 2

Govinda Namalu in Telugu 2 – గోవింద నామాలు

 Govinda Namalu in Telugu 2 – గోవింద నామాలు 2

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

 

శ్రీనివాస గోవిందా

శ్రీవేంకటేశా గోవిందా

భక్తవత్సల గోవిందా

భాగవతప్రియ గోవిందా || 1 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నిత్యనిర్మల గోవిందా

నీలమేఘశ్యామ గోవిందా

పురుణపురుషా గోవిందా

పుండరికాక్ష గోవిందా || 2 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నందనందన గోవిందా

నవనీత చోర గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా

పాపవిమెచన గోవిందా || 3 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శిష్ట పాలకా గోవిందా

కష్ట నివారణ గోవిందా

దుష్టసంహార గోవిందా

దురిత నివారణ గోవిందా || 4 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

వజ్రమకుటధర గోవిందా

వరాహమూర్తి గోవిందా

గోపీజనప్రియ గోవిందా

గోవర్థనోద్ధార గోవిందా || 5 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

దశరథ నందన గోవిందా

దశముఖ మర్థన గోవిందా

గోపీజనప్రియ గోవిందా

గోవర్థనోద్ధార గోవిందా || 6 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

మత్స్యకూర్మ గోవిందా

మధుసూదన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా

వామన భృగురామ గోవిందా || 7 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

బలరామానుజ గోవిందా

బౌద్ధకల్కి గోవిందా

వేణుగానలోలా గోవిందా

వేంకటరమణ గోవిందా || 8 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

సీతానాయక గోవిందా

శ్రితపరిపాలక గోవిందా

అర్థపోషకా గోవిందా

ఆదిపురుషా గోవిందా || 9 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

అనాధరక్షక గోవిందా

ఆపద్భాందవ గోవిందా

కరుణాసాగర గోవిందా

శరణాగతగిరి గోవిందా || 10 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

కమలదళాక్ష గోవిందా

కామితఫలదా గోవిందా

పాపవినాశక గోవిందా

పాహి మురారే గోవిందా || 11 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీముద్రాంకిత గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా

దినకరతేజా గోవిందా || 12 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

పద్మావతి ప్రియ గోవిందా

ప్రసన్నమూర్తి గోవిందా

అభ్యమూర్తి గోవిందా

ఆశ్రిత వరదా గోవిందా || 13 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శంఖచక్రధర గోవిందా

శారంగదాధర గోవిందా

విరాజాతీర్థ గోవిందా

విరోధిమర్ధన గోవిందా  || 14 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

సాలగ్రామ గోవిందా

సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా

లక్ష్మీణాగ్రజ గోవిందా || 15 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

కస్తూరితిలక గోవిందా

కాంచనాంబర గోవిందా

గరుడవాహన గోవిందా

గానలోలా గోవిందా || 16 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

వానరసేవిత గోవిందా

వారధిబంధన గోవిందా

అన్నదాన ప్రియ గోవిందా

అన్నమయ్య వినుతా గోవిందా || 17 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

ఆశ్రిత రక్షా గోవిందా

అనంత వినుతా గోవిందా

వేదాంత నిలయా గోవిందా

వేంకటరమణ గోవిందా || 18 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

ధర్మ స్థాపకా గోవిందా

ధనలక్ష్మీప్రియ గోవిందా

శ్రీకూర్మరూప గోవిందా

శర్వాణీనుత గోవిందా || 19 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

ఏకస్వరూప గోవిందా

లోక రక్షకా గోవిందా

వెంగమాంబనుత గోవిందా

వేదాంచలశ్రిత గోవిందా || 20 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

వజ్రకవచధర గోవిందా

వసుదేవతనయ గోవిందా

వైజయంతిధర గోవిందా

వెంకటనాయక గోవిందా || 21 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

బిల్వపత్రార్చిత గోవిందా

భిక్షుకుసంస్తుత గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా

భక్తరక్షకా గోవిందా || 22 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నిత్యకల్యాణ గోవిందా

నీరజనాభా గోవిందా

హథీరామప్రియ గోవిందా

హరిసర్వోత్తమ గోవిందా || 23 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

జనార్థన మూర్తీ గోవిందా

జగత్పతీహరి గోవిందా

అభిషేకప్రియ గోవిందా

ఆపద నివారణ గోవిందా || 24 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

రత్నకిరీటా గోవిందా

రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశా గోవిందా

సర్వకారణా గోవిందా || 25 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నిత్య శుభప్రద గోవిందా

నిత్య కల్యాణ గోవిందా

ఆనందరూపా గోవిందా

ఆద్యంత రహితా గోవిందా || 26 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

ఇహపరదాయక గోవిందా

ఇభరాజరక్షక గోవిందా

పరమదయాళు గోవిందా

పద్మనాభహరి గోవిందా || 27 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

గరుడాద్రివాసా గోవిందా

నీలాద్రి నిలయా గోవిందా

అంజనాద్రిశా గోవిందా

వృషభాద్రిశా గోవిందా || 28 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

తిరుమలనాయక గోవిందా

తులసీమాలా గోవిందా

శేషాద్రినిలయా గోవిందా

శ్రేయెధాయక గోవిందా || 29 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శాంతాకారా గోవిందా

వైకుంఠవాసా గోవిందా

భృగుముని పూజిత గోవిందా

రమావిరహిత గోవిందా || 30 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

బ్రహ్మాండరూపా గోవిందా

పుణ్యస్వరూపా గోవిందా

శ్రీచక్రభూషణ గోవిందా

శ్రీశంకరంజిత గోవిందా || 31 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నందకధారీ గోవిందా

తిరునామధారి గోవిందా

భాగ్యశీతలా గోవిందా

భక్తవత్సలా గోవిందా || 32 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

పద్మావతీశా గోవిందా

పద్మమనోహర గోవిందా

ఆనందనిలయా గోవిందా

ఆనందరూపా గోవిందా || 33 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నాగేంద్రభూషణ గోవిందా

నన్జీరమండిత గోవిందా

తులసిమాలప్రియ గోవిందా

పుష్పమాలాంకృత గోవిందా || 34 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

దివ్యసుదేవా గోవిందా

ధీరమాలోల గోవిందా

శ్రీశ్మితవదనా గోవిందా

శ్రీనిర్మలాకార గోవిందా || 35 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

మహేంద్ర వినుతా గోవిందా

మహానుభావ గోవిందా

మహలక్ష్మినాథా గోవిందా

శ్రీవేంకటేశా గోవిందా || 36 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీవిష్ణుతేజా గోవిందా

శ్రీగిరినిలయా గోవిందా

నిర్గుణరూపా గోవిందా

తిరుమలవాసా గోవిందా || 37 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీవరరూపా గోవిందా

అభయప్రదాయా గోవిందా

యెగీంద్రవంద్య గోవిందా

తిరువేంకటాద్రీశ గోవిందా || 38 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

కృపాసాగరా గోవిందా

చరణ సుందర గోవిందా

పుణ్యస్వరూపా గోవిందా

శ్రీపురుషోత్తమ గోవిందా || 39 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

గోకులకృష్ణా గోవిందా

గరుడవాహనా గోవిందా

శ్రీగానలోల గోవిందా

శ్రీచక్రహాసా గోవిందా || 40 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

నారాయణాచ్యుత గోవిందా

గోవిందనామా గోవిందా

శ్రీవిష్ణుదేవా గోవిందా

శ్రీదామెదర గోవిందా || 41 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీనారసింహా గోవిందా

శ్రీరామచంద్రా గోవిందా

శ్రీకృష్ణమూర్తి గోవిందా

శ్రీవేంకటేశా గోవిందా || 42 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీరాగ రంజిత గోవిందా

కల్యాణమూర్తి గోవిందా

మలయప్పరూపా గోవిందా

సర్వమతసమ్మత గోవిందా || 43 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

వేదరక్షకా గోవిందా

వేదస్వరూపా గోవిందా

వేదోద్ధారా గోవిందా

వేదపురుషా గోవిందా || 44 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

శ్రీకమలాప్రియ గోవిందా

కల్యాణప్రియ గోవిందా

కమనీయ వదన గోవిందా

రమణీయ నామ గోవిందా || 45 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

అంజనాద్రిశా గోవిందా

గరుడాద్రివాసా గోవిందా

నీలాద్రినిలయా గోవిందా

శ్రీవేంకటేశా గోవిందా || 46 ||

గోవిందా హరి గోవిందా

వేంకటరమణ గోవిందా || 2 ||

Facebook

గోవింద నామాలు

Post a Comment

0 Comments