Krishnam Vande Jagadgurum Song - కృష్ణం వందే జగద్గురుం పాట

 Krishnam Vande Jagadgurum Song - కృష్ణం వందే జగద్గురుం పాట

Krishnam Vande Jagadgurum Song - కృష్ణం వందే జగద్గురుం పాట
Krishnam Vande Jagadgurum Song - కృష్ణం వందే జగద్గురుం పాట

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||4||

శ్రీనివాస హరి కృష్ణా కృష్ణా

శ్రీకర శుభకర కృష్ణా కృష్ణా ||2||

శ్రితజనపాలక కృష్ణా కృష్ణా

శ్రీ సత్యరమణ కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

సామజ గమన కృష్ణా కృష్ణా

సామజ వరద కృష్ణా కృష్ణా ||2||

సాధుజనావన కృష్ణా కృష్ణా

సారసలోచన కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

కరుణాలోల కృష్ణా కృష్ణా

కరిరాజవరద కృష్ణా కృష్ణా ||2||

కమనీయానన కృష్ణా కృష్ణా

కంసవిరార కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

పురాణపురుషా కృష్ణా కృష్ణా

పుణ్యవిహారా కృష్ణా కృష్ణా ||2||

పూతనాదిహర కృష్ణా కృష్ణా

పుండరీకాక్ష కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

మంగళాగాత్ర కృష్ణా కృష్ణా

మదనగోపాల కృష్ణా కృష్ణా ||2||

మందరగిరిధర కృష్ణా కృష్ణా

మధుసూదన శ్రీ కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

సహస్రనామ కృష్ణా కృష్ణా

సంస్థుతనామ కృష్ణా కృష్ణా ||2||

సంగీతలోల కృష్ణా కృష్ణా

సమానరహిత కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

వేదరక్షక కృష్ణా కృష్ణా

వేదస్వరూప కృష్ణా కృష్ణా ||2||

విజయసారధి కృష్ణా కృష్ణా

వరగుణజాల కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

గగనశ్యామ కృష్ణా కృష్ణా

ఘనరిపుధీమ కృష్ణా కృష్ణా ||2||

గోకులప్రియ కృష్ణా కృష్ణా

గరుడ వాహన కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

మురళీమెహన కృష్ణా కృష్ణా

ముని జనపాల కృష్ణా కృష్ణా ||2||

ముచుటుంద వరద కృష్ణా కృష్ణా

ముక్తి దాయక కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

కుండలిశయన కృష్ణా కృష్ణా

కుమతినివారణ కృష్ణా కృష్ణా ||2||

రాసవిహారీ కృష్ణా కృష్ణా

రాధాలోలా కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

అనంతరూపా కృష్ణా కృష్ణా

అనంతమహిమ కృష్ణా కృష్ణా ||2||

అనంత వీర్యా కృష్ణా కృష్ణా

అక్షరాకృతీ కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

నవమహినార్నవ కృష్ణా కృష్ణా

నమితామర శ్రీ కృష్ణా కృష్ణా ||2||

నరకనాశన కృష్ణా కృష్ణా

నవనీతచోరా కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

పంకజనాభా కృష్ణా కృష్ణా

పరమానందా కృష్ణా కృష్ణా ||2||

పాతకనాశన కృష్ణా కృష్ణా

పాశమెచనా కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

ధర్మపాలనా కృష్ణా కృష్ణా

ధరణీ వల్లభ కృష్ణా కృష్ణా ||2||

ద్వారకాధీశ కృష్ణా కృష్ణా

దానవమర్దన కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

నిగమగోచర కృష్ణా కృష్ణా

నిత్యనిర్మలా కృష్ణా కృష్ణా ||2||

నిఖిల లోకేశ కృష్ణా కృష్ణా

నిరామయదేవ కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||2||

శ్రీవేంకటేశ కృష్ణా కృష్ణా

శ్రీగౌరీనుత కృష్ణా కృష్ణా ||2||

శ్రీకర గుణనిధి కృష్ణా కృష్ణా

శ్రీవిష్ణురూప కృష్ణా కృష్ణా ||2||

కృష్ణం వందే జగద్గురుం.. శ్రీకృష్ణం వందే జగద్గురుం ||4||

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేహరే

హరేరామ హరేరామ రామరామ హరేహరే

నల్లా నల్లని బాలుడు పాట

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు ||2||

ఆపదలు ఆపే వాడయ్య

ఆపద్బాంధవుడు డేనయ

గురువాయూరు కోవెలలో

కొలవై ఉన్న వాడయా

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు

చందన గంధపు ఛాయా లా

మెరిసే దైవం తానయ  ||2||

అందరి కన్నుల పండు గై

శ్రీకృష్ణుడు ఇలవెలిసా డయా  ||2||

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు

దేవకి నోముల పంట గా

నందు ని ఇంట కి పండుగ ||2||

దేవతలందరికి దేవుడై

గురువాయూర్ న వెలిశాడు ||2||

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు

రేపల్లెకు తను బాలిడై

ఆ పల్లెలో గోపాలుడై ||2||

యమునా విహారి దైవమై

గురువాయుర్ న వెలీసాడు ||2||

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు

బృందావన సంచారు డై

రాధా మానస చోరుడై ||2||

వేణు వును ఊధీనా ధమై

గురువాయూర్ న వెలిశాడు

నల్లా నల్లని బాలుడు

గోపాలుడు గోవిందుడు

గురువాయుర్ దేవుడు

అందరికీ ఆరాధ్యుడు ||2||

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

Post a Comment

0 Comments