Shani krutha sri Narasimha Stuti - శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతి

 Shani krutha sri Narasimha Stuti - శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతి

Shani krutha sri Narasimha Stuti - శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతి

Shani krutha sri Narasimha Stuti - శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతి

సులభో భక్తియుక్తానాం

దుర్దర్శో దుష్టచేతసాం |

అనన్యగతికానాం

ప్రభుర్భక్తైకవత్సలః ||

శనైశ్చరస్తత్ర నృసింహదేవ

స్తుతిం చకారామల చిత్తవృతిః |

ప్రణమ్య సాష్టాంగమశేషలోక

కిరీట నీరాజిత పాదపద్మమ్ ||

శ్రీ శనిరువాచ:-

యత్పాదపంకజరజః పరమాదరేణ

సంసేవితం సకల కల్మషరాశినాశం |

కల్యాణకారకమశేష నిజానుగానాం

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మ్యా

బ్రహ్మాది వన్ద్యపదయా స్థిరయాన్యసేవి |

పాదారవిన్దయుగళం పరమాదరేణ

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

ప్రహ్మాద భక్త వచసా హరిరావిరాస

స్తంభే హిరణ్యకశిపుం ఉదారభావః |

ఊర్వో నిధాయ ఉదరం నఖరైర్దదార

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

యె నైజభక్తమనలాంబుధి భూధరోగ్ర -

శృంగప్రపాత విషదన్తి సరీసృపేభ్యః |

సర్వాత్మకః పరమ కారుణికో రరక్ష

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

యన్నిర్వికార పరరూప విచిన్తనేన

యెగీశ్వరా విషయవీత సమస్తరాగాః |

విశ్రాంతిమాపుర వినాశవతీం పరాఖ్యాం

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

యద్రూపముగ్ర పరిమర్దన భావశాలి

సంచిన్తనమ్ సకలాఘ వినాశకారి |

భూత జ్వర గ్రహ సముద్భవ భీతినాశం

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

యస్యోత్తమం యశ ఉమాపతి పద్మజన్మ

శక్రాది దైవత సభాసు సమస్తగీతం |

శక్త్యైవ సర్వశమల ప్రశమైక దక్షం

త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ ||

ఇత్థం శ్రుత్వా స్తుతిం దేవః

శనినా కల్పితాం హరిః

ఉవాచ బ్రహ్మ వృన్దస్థం

శనిం తం భక్తవత్సలః

శ్రీ నృసింహ ఉవాచ:-

ప్రసన్నోహం శనే తుభ్యం

వరం వరయ శోభనం |

యం వాంఛసి తమేవ

త్వం సర్వలోక హితావహమ్ ||

శ్రీ శనిరువాచ:-

నృసింహ త్వం మయి కృపాం

కురు దేవ దయానిధే |

మద్వాసరస్తవ ప్రీతి

కరః స్యాద్దేవతాపతే ||

మత్కృతం త్వత్పరం స్తోత్రం

శృణ్వన్తి చ పఠన్తి చ |

సర్వాన్ కామన్ పూరయేథాః

తేషాం త్వం లోకభావన ||

శ్రీ నృసింహ ఉవాచ:-

తథైవాస్తు శనేహం వై

రక్షో భువనసంస్థితః |

భక్త కామాన పూరయిష్యే

త్వం మమైకం వచః శృణు ||

త్వత్కృతం మతృరం స్తోత్రం

యః పఠేచ్ఛృణుయాచ్చ యః |

ద్వాదశాష్టమ జన్మస్థాత్

త్వద్భయం మాస్తు తస్య వై ||

శనిర్నరహరిం దేవం

తథేతి ప్రత్యువాచ హ|

తతః పరమసంతుష్టాః

జయేతి మునయెవదన్ ||

శ్రీ కృష్ణ ఉవాచ:-

ఇదం శనైశ్చరస్యాథ నృసింహ దేవ

సంవాదమేతత్ స్తవనం చ మానవః |

శృణోతి యః శ్రావయతే చ భక్త్యా

సర్వాణ్యభీష్టాని చ విన్దతే ధ్రువమ్ ||

ఇతి

శ్రీ భవిష్యోత్తరపురాణే

శ్రీ శనైశ్చర కృత

శ్రీ నృసింహ స్తుతిః

శని భగవానుడు చేసిన నృసింహ స్తోత్రం పఠించిన వారికి శని దోశములు ఏవి కలుగవని నరసింహ స్వామి చేత ఆజ్ఞాపించ బడిన శని అంగీకరించిన స్తోత్రమి ఇది.

Facebook

శ్రీ సూర్య దండకం

Post a Comment

0 Comments