Rama Bhajana 2 - రామ భజన
Rama Bhajana 2 - రామ భజన |
బాలురమయ్య జానికిరాం భజన జేసెదవు జానకిరాం
బాలురమయ్య జానకిరామ
భజనచేసేదము జానకిరామ
అబలులమయ్య జానకిరామ
ఆదరించుము జానకిరామ
ఆదరించుటకు జానకిరామ
ఆదిదేవుండవు జానకిరామ
అనాదబందో జానకిరామ
అంబరీషప్రియ జానకిరామ
అహల్యవంతిత జానకిరామ
ప్రహ్లద ప్రియ జానకిరామ
భక్త జీవన జానకిరామ
ముకిదాయక జానకిరామ
మునిజనవందిత జానకిరామ
మెహితదానవ జానకిరామ
ముకుందవరద జానకిరామ
అజగరవందిత జానకిరామ
భజనానందన జానకిరామ
మీ భక్తల జేయవె జానకిరామ
ఆ సక్తుల జేయవె జానకిరామ
కలిశక్తులదోలవె జానకిరామ
కాలకంఠుడవె జానకిరామ
కఠినవ్యాధులకు జానకిరామ
మటుమాయజేయవె జానకిరామ
మహరాజరాజనయ జానకిరామ
మహనీయలుగొల్తురు జానకిరామ
మహనీయులమా జానకిరామ
మర్మముగనుటకు జానకిరామ
దిక్కుహీనులము జానకిరామ
మాదిక్కైబ్రోవవె జానకిరామ
శ్రీహరికొటలో జానకిరామ
మము స్థిరముగ బ్రోవ జానకిరామ
చంగలపొలమున జానకిరామ
కొరిగొల్చినను జానకిరామ
కొంగుబంగరమగు జానకిరామ
యిందుకు సాక్షులు జానకిరామ
విభీషణాదులు జానకిరామ
నిత్యము నీస్తుతి జానకిరామ
నిర్మలముగ జేసిన జానకిరామ
సంపదలోసగవె జానకిరామ
సౌభాగ్యములివ్వవె జానకిరామ
సింగమదాసుని జానకిరామ
శీఘ్రమెబ్రోచుచు జానకిరామ
శీఘ్రమెబ్రోచుచు జానకిరామ
సత్సంగముగూర్చవె జానకిరామ
ఈ రామనామములు చదివిన వారికి విన్నవారికి వ్రాసిన వారికి అష్ట ఐశ్వర్యాభివృద్ది కలుగును.
శ్రీ రామ నమము
శ్లో|| శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనమ వరానేన
శ్లో|| ఆపదమవహర్తారం దాతాలం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరాంమభూయెభయె నమ్యాహ్యం
Ø రామనామం రామనామం రామనామం రామనామం
Ø శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామం రామనామం
Ø భక్తదము శ్రీరామనామం ముక్తిదము శ్రీ రామనామం
Ø బ్రహ్మపుత్ర కరాబ్టనీణా పక్షమైనది రామనామం
Ø రావణానుజ హృదయ పంజర రాజకీఠము రామనామం
Ø గౌరికిని ఉపదేశనామం కమలజుడు జపియించు రామనామం
Ø యుద్దమధ్య మహూ గ్రరాక్ష సయూహధ్వమ్సము రామనామం
Ø పాహి కృష్ణాయనుచు ద్రౌపతి పలికినది శ్రీ రామనామం
Ø పాలు మిగడ పంచాదార పక్వమే శ్రీరామనామం
Ø పుట్ట తానై పాము తానై బుస్సుకొట్టును రామనామం
Ø అలుబిడ్డల సౌఖ్యమున కన్నధిమైనది రామనామం
Ø అండ పిండ బ్రహ్మాండమంతట నిండియున్నది రామనామం
Ø ముదముతో సద్భక్త పరులకు మూలమంత్ర రామనామం
Ø దారికొంటిగ నడుచువారికి తోడునీడే రామనామం
Ø నీవు నేవను భేదమేమియు లేక యున్నది రామనామం
Ø మెరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామం
Ø నారాదాది మహనీంద్రులా నమ్మినది శ్రీ రామనామం
ఈ రామనామములు చదివిన వారికి విన్నవారికి వ్రాసిన వారికి అష్ట ఐశ్వర్యాభివృద్ది కలుగును.
0 Comments