Ashta Lakshmi stotram - శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం
Ashta Lakshmi stotram - శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మెక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ సదా పాలయమాం || 1 ||
ధాన్యలక్ష్మీ
అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిని వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజ వాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయమాం || 2 ||
ధైర్యలక్ష్మీ
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహరిణి పాపవిమోచిని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయమాం || 3 ||
గజలక్ష్మీ
జయజయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహరబ్రహ్మ సుపూజిత సేవితా! తాపనివారిణి పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయమాం || 4 ||
సంతానలక్ష్మీ
అయిఖగవాహిని మోహిని చక్రణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గానమయే
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదాపాలయమాం || 5 ||
విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హేమధుసూదన కామిని విజయలక్ష్మీ సదాపాలయమాం || 6 ||
విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణీ కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమాం || 7 ||
ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘమఘమ ఘంఘమ ఘంఘమ ఘంఘమ శంఖుని నాద సువాద్యనుతే
వేదపురాణేతిహస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయమాం || 8 ||
ఫలశ్రుతి
శ్రీ మహ లక్ష్మీ మంత్రము అష్టలక్ష్మీ స్తొత్రములందిమిడియున్నది గనుక దీనిని ప్రతి దినము పఠించు
వారులకు అష్టైశ్వర్యములు సకల ఆయురారోగ్యములు కలుగును ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మీ, గజలక్ష్మీ,
సంతానలక్ష్మీ, విజయలక్ష్మీ, ధనలక్ష్మీ, స్వరూపిణియైన శ్రీ మహలక్ష్మీ దేవిని ఈ సొత్త్రముచే పారాయణ చేయువారు
దేవి కృపకు పాత్రులగుదురు.
0 Comments