Vishnu Sahasranamam Stotram - శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం
Vishnu
Sahasranamam Stotram - శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రం |
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ ।
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥
పూర్వ పీఠికా
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥ 3 ॥
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 4 ॥
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥
యస్య స్మరణమాత్రేణ జన్మసంసార బంధనాత్ ।
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే ।
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥
యుధిష్ఠిర ఉవాచ
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం
స్తువన్తః కం క మర్చన్తః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్ ॥ 8 ॥
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।
కిం జపన్ముచ్యతే జన్తుః జన్మసంసార బంధనాత్ ॥ 9 ॥
శ్రీ భీష్మ ఉవాచ
జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః ॥ 10 ॥
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ ।
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ॥ 11 ॥
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ ।
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ॥ 12 ॥
బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ ।
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13 ॥
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధిక తమోమతః ।
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥ 14 ॥
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః ।
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ । 15 ॥
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ ।
దైవతం దేవతానాం చ భూతానాం యోవ్యయః పితా ॥ 16 ॥
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ।
యస్మింశ్చ ప్రళయం యాన్తి పునరేవ యుగక్షయే ॥ 17 ॥
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే ।
విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహమ్ ॥ 18 ॥
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ॥ 19 ॥
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ॥
ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ॥ 20 ॥
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః ।
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ॥ 21 ॥
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ॥
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ॥ 22 ॥
పూర్వన్యాసః
అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ॥
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః ।
అనుష్టుప్ ఛందః ।
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా ।
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ ।
దేవకీనందనః స్రష్టేతి శక్తిః ।
ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః ।
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ ।
శారంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ ।
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ ।
త్రిసామాసామగః సామేతి కవచమ్ ।
ఆనందం పరబ్రహ్మేతి యోనిః ।
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ॥
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ ।
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః ।
కరన్యాసః
విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః
అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః
నిమిషోఽనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః
రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసః
సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః
సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా
సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్
త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్
శార్ ఙ్గధన్వా గదాధర ఇతి వీర్యాయ
అస్త్రాయఫట్
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః
పంచపూజలు
లం-పృథ్వీ తత్త్వాత్మనే గంథం సమర్పయామి
హం - ఆకాశ తత్త్వాత్మనే పుష్పైః పూజయామి
యం - వాయు తత్త్వాత్మనే ధూప మాఘ్రాపయామి
రం- తేజ స్తత్త్వాత్మనే దీపం దర్శయామి
వం- అమృత తత్త్వాత్మనే నైవేద్యం నివేదయామి
సం - సర్వతత్త్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి
ధ్యానం
క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైః మౌక్తికైః మణ్డితాఙ్గః।
శుభ్రై రభ్రై రదభ్రై రుపరి విరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనన్దీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః
॥ 1 ॥
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥
ఓం నమో భగవతే వాసుదేవాయ !
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥ 3 ॥
మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ ।
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ॥ 4 ॥
(నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే) ॥ 5॥
సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ । 6॥
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ ॥ 7 ॥
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ॥ 8 ॥
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము
(జన్మనక్షత్రము పాదము తెలసినవారు శ్లోకము ప్రక్కన తెలిపిన విధముగా ఒక శ్లోకమును తెలియని వారు నామ నక్షత్రమును బట్టి ఆ నాలుగు పాదముల శ్లోకములు 108 సార్లు
పారాయణ చేయవలెను)
హరిః ఓం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుః ।
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥ (అశ్వని
1పా)
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ ॥ 2 ॥ (అశ్వని 2పా)
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥ (అశ్వని 3పా)
సర్వః శర్వః శివస్థ్సాణుః భూతాదిర్నిధి రవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥ (అశ్వని 4పా)
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః ॥ 5 ॥ (భరణి 1పా)
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6 ॥ (భరణి 2పా)
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః త్రికకుబ్దామ పవిత్రం మంగళం పరమ్ ॥ 7 ॥ (భరణి 3పా)
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥ (భరణి 4పా)
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥ (కృతిక 1పా)
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥ (కృతిక 2పా)
అజ స్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః ।
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః ॥ 11 ॥ (కృతిక 3పా)
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥ (కృతిక 4పా)
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శ్శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః ॥ 13 ॥ (రోహిణి 1పా)
సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥(రోహిణి 2పా)
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర: చతుర్భుజః ॥ 15 ॥(రోహిణి 3పా)
భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥ (రోహిణి 4పా)
ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః ।
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥ (మృగశిర 1పా)
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥ (మృగశిర 2పా)
మహాబుద్ధిః మహావీర్యో మహాశక్తిః మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ ॥ 19 ॥ (మృగశిర 3పా)
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥ (మృగశిర 4పా)
మరీచిః దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥ (ఆరుద్ర 1పా)
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥ (ఆరుద్ర 2పా)
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ 23 ॥ (ఆరుద్ర 3పా)
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥ (ఆరుద్ర 4పా)
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥ (పునర్వసు 1పా)
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతసాధుః జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥ (పునర్వసు
2పా)
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥ (పునర్వసు 3పా)
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥ (పునర్వసు 4పా)
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥ (పుష్యమి 1పా)
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్దః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కర ద్యుతిః ॥ 30 ॥ (పుష్యమి
2పా)
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః ॥ 31 ॥ (పుష్యమి 3పా)
భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥ (పుష్యమి 4పా)
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥ (ఆశ్లేష 1పా)
ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః ॥ 34 ॥ (ఆశ్లేష 2పా)
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపారం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥ (ఆశ్లేష
3పా)
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ॥ 36 ॥ (ఆశ్లేష
4పా)
అశోకస్తారణ స్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥ (ముఖ 1పా)
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥ (ముఖ 2పా)
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥ (ముఖ 3పా)
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥ (ముఖ
4పా)
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥ (పుబ్బ 1పా)
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥ (పుబ్బ 2పా)
రామో విరామో విరజో మార్గోనేయో నయో నయః ।
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥ (పుబ్బ 3పా)
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥ (పుబ్బ 4పా)
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥ (ఉత్తర 1పా)
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥ (ఉత్తర 2పా)
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః ॥ 47 ॥ (ఉత్తర 3పా)
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ 48 ॥ (ఉత్తర 4పా)
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీర బాహు ర్విదారణః ॥ 49 ॥ (హస్త 1పా)
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥ (హస్త 2పా)
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥
అవిజ్ఞాతా సహస్త్రాంశుః విధాతా కృతలక్షణః ॥ 51 ॥ (హస్త
3పా)
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥ (హస్త 4పా)
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥ (చిత్త 1పా)
సోమపో మృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥ (చిత్త 2పా)
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః ।
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥ (చిత్త 3పా)
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనందో నందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥ (చిత్త 4పా)
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదః త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥ (స్వాతి 1పా)
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥ (స్వాతి 2పా)
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణో చ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥ (స్వాతి 3పా)
భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥ (స్వాతి 4పా)
సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః ।
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥ (విశాఖ 1పా)
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥ (విశాఖ 2పా)
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥ (విశాఖ 3పా)
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥ (విశాఖ 4పా)
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ (అనురాధ 1పా)
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥ (అనురాధ 2పా)
ఉదీర్ణః సర్వతశ్చక్షు రనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిః విశోకః శోకనాశనః ॥ 67 ॥ (అనురాధ
3పా)
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః ॥ 68 ॥(అనురాధ 4పా)
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥ (జ్యేష్ట 1పా)
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరో నంతో ధనంజయః ॥ 70 ॥(జ్యేష్ట 2పా)
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥(జ్యేష్ట 3పా)
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥(జ్యేష్ట 4పా)
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥(మూల 1పా)
మనోజవః తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥ (మూల 2పా)
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥ (మూల 3పా)
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః ।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః ॥ 76 ॥(మూల 4పా)
విశ్వమూర్తి ర్మహామూర్తిః ర్దీప్తమూర్తి రమూర్తిమాన్ ।
అనేక మూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥ (పూర్వాషాడ 1పా)
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ ।
లోకబంధుః లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥(పూర్వాషాడ 2పా)
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥(పూర్వాషాడ 3పా)
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥(పూర్వాషాడ 4పా)
తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాంవరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥ (ఉత్తరషాడ 1పా)
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥ (ఉత్తరషాడ 2పా)
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥ (ఉత్తరషాడ 3పా)
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥ (ఉత్తరషాడ 4పా)
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥ (శ్రవణం 1పా)
సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥ (శ్రవణం 2పా)
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః ।
అమృతాశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥ (శ్రవణం 3పా)
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః ।
న్యగ్రోధో దుంబరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥(శ్రవణం 4పా)
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తి రనఘోచింత్యో భయకృద్భయ నాశనః ॥ 89 ॥ (ధనిష్ట 1పా)
అణుర్బృహత్ కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥ (ధనిష్ట 2పా)
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ (ధనిష్ట 3పా)
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియంతానియమో యమః ॥ 92 ॥ (ధనిష్ట 4పా)
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥ (శతభిషం 1పా)
విహాయసగతిర్జ్యోతిః సురుచిః హుతభుగ్విభుః ।
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥ (శతభిషం 2పా)
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠాన మద్భుతః ॥ 95 ॥ (శతభిషం 3పా)
సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః
।
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥ (శతభిషం 4పా)
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥ (పూర్వాభాద్ర 1పా)
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥ (పూర్వాభాద్ర 2పా)
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥ (పూర్వాభాద్ర 3పా)
అనంతరూపో నంత శ్రీః జితమన్యుః భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥ (పూర్వాభాద్ర 4పా)
అనాదిః భూర్భువో లక్ష్మీః సువీరో
రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥ (ఉత్తరభాద్ర 1పా)
ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥ (ఉత్తరభాద్ర 2పా)
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యు జరాతిగః ॥ 103 ॥ (ఉత్తరభాద్ర 3పా)
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥ (ఉత్తరభాద్ర 4పా)
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్య మన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥ (రేవతి 1పా)
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥ (రేవతి 2పా)
శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః ।
రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥ (రేవతి 3పా)
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ॥ 108 ॥ (రేవతి 4పా)
శ్రీ వాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి ।
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం
ఉత్తరన్యాసః
అంగన్యాసము చేయవలెను
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్విమెకః
ధ్యానమ్
"క్షీరోదన్వత్ ప్రదేశే" మెదలు "చంద్రాననం చతుర్భాహుం" అనే శ్లోకము వరకు చదివిన తరువాత పంచపూజలు చేయవలెను
ఉత్తర పీఠిక
ఫలశ్రుతిః
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం। ॥ 1 ॥
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్॥
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్సోముత్రేహ చ మానవః ॥ 2 ॥
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ 3 ॥
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజాం। ॥ 4 ॥
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ 5 ॥
యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం। ॥ 6 ॥
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥ 7 ॥
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥ 8 ॥
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ 9 ॥
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం। ॥ 10 ॥
న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ।
జన్మమృత్యు జరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 11 ॥
ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 12 ॥
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ 13 ॥
ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 14 ॥
ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ ।
జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరం। ॥ 15 ॥
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ 16 ॥
సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ।
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 17 ॥
ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః ।
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥ 18 ॥
యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥ 19 ॥
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥ 20 ॥
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21 ॥
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం।
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ॥ 22 ॥
న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।
అర్జున ఉవాచ
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ 23 ॥
శ్రీభగవానువాచ
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥ 24 ॥
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।
వ్యాస ఉవాచ
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ ।
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ 25 ॥
శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ।
పార్వత్యువాచ
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్ ।
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో ॥ 26 ॥
ఈశ్వర ఉవాచ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 27 ॥
శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।
బ్రహ్మోవాచ
నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 28 ॥
శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।
సంజయ ఉవాచ
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 29 ॥
శ్రీ భగవాన్ ఉవాచ
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। ॥ 30 ॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే ॥ 31 ॥
ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ 32 ॥
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 33 ॥
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తథ్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే ।
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥
ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసన
పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య
సహస్రనామ స్తోత్రం నామైకోన పంచ శతాధిక శతతమోధ్యాయః ॥
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తమ్ ॥
ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ॥
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రమ్
పూర్వభాగమ్ అర్థము
తెల్లని వస్త్రాలను ధరించిన, విష్ణువువలె విశ్వమంతా విస్తృతించిన, చంద్రుని మాదిరి స్వచ్చమైన కాంతిని గలిగిన, నాలుగు చేతులు గలిగిన, ప్రశాంత ముఖారవిందం గలిగిన గణపతిని సమస్త విఘ్నాలను నివారించే నిమిత్తం ధ్యానించాలి.
వసిష్టమహాముని మునిమనుమడూ, శక్తిమాహాముని మనమడూ, పరాశరముని కుమారుడూ, శుకమహర్షి జనకుడూ, నిర్మలుడూ, తపస్సు అనే నిధిని గలిగిన వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను.
విష్ణురూపుడైన వేదవ్యాసునికోసం, వ్యాసరూపంతోవున్న విష్ణువు కోసం, వేదాలకు నిధి ఐన వానికోసం, వ్యాసరూపంతో వున్న విష్ణువు కోసం, వేదాలకు నిధి ఐన వానికోసం నమస్కారము. వసిష్ఠుని వంశంలో జన్మించిన వ్యాసునికి నమస్కారం
శ్రీ వైశంపాయన ఉవాచ:-
వికారరహితుడూ, పరిశుద్దుడూ, నిత్యుడూ, ఆత్మస్వరూపుడూ, సమస్తరూపాలూ తానెయై ప్రకాశించే విష్ణువు నిమిత్తం(నమస్కారం)
ఎవరిని తలచినంత మాత్రాన్నే సంసారబంధాలు జన్మపరం పరలు వదలిపోతున్నాయె అలాటి ప్రతిభావంతుడైన విష్ణుదేవునికి నమస్కారం
ఓం సర్వవ్యాపియై ప్రకాశించే విష్ణువుకు నమస్కారం
వైశంపాయనుడు అన్నాడు:-
సకల ధర్మాలు, పాపాలను పోగొట్టె విధాలను విని ధర్మరాజు భీష్మునితో తిరిగి యిలా అన్నాడు
ధర్మరాజు పలికినది:-
ఈ లోకంలో ముఖ్యమైన ఒకే దైవం ఏది? ప్రధానమైన శుభ స్థానం ఏది? ఎవనిని పూజించి నుతుంచి మానవులు శుభాలు పొందుతారు?
సమస్తధర్మాలలో ఏ ధర్మాన్ని గొప్పదిగా మీరు భావిస్తున్నారు? దేన్ని జపిస్తే జన్మపరంపరలతో కూడిన సంసారబంధం నుండి తప్పించుకోగలం?
భీష్ముడు అన్నాడు:-
లోకేశ్వరుడూ, దేవదేవుడూ, అనంతుడూ, పురుషోత్తముడూ ఐన విష్ణువుని, సదా శ్రద్దతో వెయ్యి నామాలతో స్తుతించిన పురుషుడు, రక్షణ పొందిని వాడవుతాడు
నాశరహితుడైనట్టీ, పురుషుడైనట్టీ, విష్ణుదేవుణ్ణే నిత్యమూ భక్తితో పూజించి ధ్యానించి కీర్తించి నమస్కరించిన పురుషుడు తరిస్తాడు
ఆది అంతమూ లేనట్టీ, సకల లోకాలకు నాయకుడైనట్టీ లోకాలను శాసించగలట్టీ, విష్ణుమూర్తిని ప్రతిరోజూ స్తోత్రంచేస్తే సర్వదుఃఖాలు తొలిగిపొతాయి.
వేదమయుడూ, సకలధర్మాలను ఎరిగినవాడూ, లోకాలకు కీర్తిని పెంపొందించే జగన్నాథుడూ, అన్నిటికంటె అత్యధికుడైనవాడూ, సమస్త జీవరాశి పుట్టుటకు కారణభూతుడైనవాడూ ఐన విష్ణువును స్తుతిస్తే సకలకష్టాలు వీడిపోతాయి
ఎవ్వరైనా కమలాలవంటి కన్నులున్న విష్ణువును సదా సభక్తికంగా స్తోత్రంచేసి పూజించటమే సమస్తధర్మాలకు మేలైన ధర్మమని నా అభిప్రాయం
సకల తేజాలకు తేజస్సుగాను, సలక తపస్సులకు తపస్సుగాను, పరబ్రహ్మంగాను, పునర్జన్మవల్ల భయంలేని స్థానంగా విన్న విష్ణువే పరమగతి అని నా అభిప్రాయం
పవితులైనవారికి పవిత్రుడై, సకల శుభాలకూ శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడైన విష్ణుమూర్తే దేవుడు
కల్పాది కృతయుగ ప్రారంభంలో సకల భూతాలు ఏ దేవుని నుండి జనిస్తున్నాయె? ప్రళయం ఆసన్నంకాగా యుగాలు నశించినప్పుడు తిరిగి ఏ దేవునిలో చేరురున్నాయె? అలాటి విష్ణువే దైవం
ఓ ధర్మరాజా! లోకాలకు మూలకారకుడై, జగాలకు నాథుడైన విష్ణువుయెక్క సహస్రనామాలు పాపాన్ని, భయాన్ని పొగొడుతాయి. ఆ నామాలను నా ముభతా విను.
ఏ నామాలు మహాత్ముడైన విష్ణువుకు గుణాలై ప్రసిద్ది గాంచినవో? ఏ నామాలు మునుల చేత గానం చెయ్యెబడినవో? ఆ శ్రీ విష్ణుసహస్ర నామాలు పురుషార్థాలు సిద్దించటానికై నీకు చెబుతాను.
సహస్రనామ మంత్రానికి వేదవ్యాసుడు ఋషి, అనుష్టుప్ ఛందస్సు, దేవకీనందనిడైన భగవంతుడు దేవత
అమృతాంశూద్బవ బీజం, దేవకీనందనుడు శక్తి త్రిసామహృదయం శాంతి నిమిత్తం సహస్రనామ మంత్రం జపించబడుతోంది
జయశీలుడూ, విశ్వవ్యాపకుడూ, మహేశ్వరుడూ, అనేక రూపాలుగల దానవులను సంహరించినవాడూ, పురుషోత్తముడూ ఐన విష్ణువుకు నమస్కరిస్తున్నాను
స్వచ్చమైన రత్నాలతో కూడికొన్న ఇసుక ప్రాంతాలున్న పాలసముద్రంలో, ముత్యాలసరాలతో అలంకరించబడిన సింహాసనంలో స్ఫటికాలనుపోలే ముత్యాలతో అలంకరించబడ్డ అవయవాలు గలిగి, తెల్లని మేఘాలనుండి జాలువారిన అమృతవర్షధారలచే ప్రకాశించే చక్రం పద్మం గద శంఖం ధరించిన ముకుందుడు మమ్మల్ని పవిత్రీకరించుగాక
భూమిని పాదాలుగా, ఆకాశాన్ని నాభిగా, వాయువును ప్రాణంగా, సూర్యచంద్రులను నేత్రాలుగా, దిక్కులను చెవులుగా, స్వర్గాన్ని శిరస్సుగా, అగ్నిని నోరుగా, సముద్రాన్ని పొత్తికడుపుగా ఏ దేవుడు కలిగివున్నాడో, దేవమానవ పశుపక్ష్యాది నాగగంధర్వ రాక్షసులతో కూడుకొన్న జగత్తు ఏ దేవుని కుక్షిలో చితంగా భాసిస్తోందో, అలాటి ముల్లోకాలు శరీరంగాగల ఈశ్వరుడైన విష్ణువునకు నమస్కరిస్తున్నాను
(ఓం నమె భగవతే వాసుదేవాయ)
శాంతమే స్వరూపుడైన వానిని, ఆదిశేషుని మీద శయనించేవానిని, నాభిలో తామరపువ్వు గలవానిని, దేవతలకు ప్రభువైనవానిని, విశ్వానికి ఆధారమైనవానిని, ఆకాశంతో సమమైన వానిని, మేఘంవంటి మేనిరంగు గల్వనిని, పుణ్యప్రదమైన శరీరం గలవానిని, లక్ష్మీదేవికి భర్త ఐనవానిని, పద్మాలవంటి కన్నులున్న వానిని, యెగుల హృదయంలో ధ్యానరూపం గలవానిని, సంసార భయాన్ని హరించేవానిని, సమస్తలోకాలకు నాయకుడైనవానిని, విష్ణుదేవుణ్ణి గురించి నమస్కరిస్తున్నాను.
(ఓం భగవంతుడైన
వాసుదేవునకు నమస్కారము)
మేఘవర్ణంతో కూడిన శరీరం
గలవానిని, పసుపుపచ్చని పట్టువస్త్రం ధరించినవానిని, శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవానిని,
కౌస్తుభమనితో ప్రకాశించే శరీరంగలవానిని, పద్మాలవలె విశాలమైన కన్నులు గలవానిని సమస్త
లోకాలకు ఈశ్వరుడైనవానిని, పుణ్యం మూర్తీభవించిన వానిని విష్ణుదేవుని గూర్చి నమస్కరిస్తున్నాను.
(సకల భూతాలకు ఆది ఐనవానిని,
భూభారాన్ని మెసే వానిని, నానారూపాలతో ప్రకాశించేవానిని, విష్ణుదేవుని గూర్చి నమస్కరిస్తున్నాను)
శంఖుచక్రాలు, కిరీటకుండలాలు, పచ్చని వస్త్రాలు, పద్మాలవంటి కన్నులు, వక్షస్థలంలో
కౌస్తుభము, నాలుగు భుజాలు వున్న విష్ణుదేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.
పారిజాతవృష చ్చాయలో బంగారు
సింహాసనంలో ఆసీనుడైన వాడూ, మేఘవర్ణం గలవాడూ, విశాలనేత్రాలు గలవాడూ, అలంకరింపబడినవాడూ
చంద్రునివంటి కాంతివంతమైన
ముఖం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, వక్షమున శ్రీవత్సమనే పుట్టుమచ్చ గలవాడూ, రుక్మిణీ
సత్యభామలతో కూడినవాడూ ఐన శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిసాను.
ఉత్తర భాగము అర్థము
మహాత్ముడు, కీర్తింపదగినవాడు ఐన కేశవుడనే విష్ణువు యెక్క వేయి దివ్యనామాలు పూర్తిగా చెప్పబడినది ||1||
ఈ సహస్రనామాలు ప్రతి నిత్యం విన్నవారూ, పారాయణ చేసిన వారూ సకల సుఖాలను పొందుతారు ||2||
బ్రాహ్మణుడు వేదాంతజ్ఞానాని, క్షతియుడు విజయాన్ని, వైశ్యుడు ధనసమృద్ధిని, శూద్రుడు సకల సుఖాలను పొందుతాడు ||3||
ధర్మాన్ని ఆకాంక్షించేవాడు ధర్మాన్ని, ధన్నాని కోరేవాడుధనాని, భోగాలు కోరేవాడు భోగాలను, సంతానం కోరేవాడు సంతానాని పొందుతాడు||4||
ఎవరు నిద్రలేవగానే నిత్యం పరిశుద్దభక్తిగలవాడై వాసుదేవుని యీ వెయ్యి నామాలను చక్కగా కీర్తిస్తాడో ||5||
అతడు కీర్తిని, గొప్పస్థానాన్ని తరుగని భాగ్యాలను, శ్రేయస్సును పొందుతున్నాడు||6||
అతడు యిసుమంతైనా భయాన్ని పొందడు. ఉత్సాహాన్ని, వీర్యాన్ని పొందుతాడు. ఆరోగ్యవంతుడుగా, కాంతివంతుడుగా బలరూపాది సుగుణాలతో అలరారుతాడు||7||
రోగంతో పీడింపబడేవాడు ఆరోగ్యవంతుడౌతాడు, బంధింపబడ్డ వాడు బంధనాలనుండి విముక్తుడౌతాడు, భయం వున్నవాడు నిర్భయుడౌతాడు, ఆపదలు వాటిల్లేవాడు వాటినుండి బైటపడతాడు||8||
ప్రతినిత్యం సభక్తుడై సహస్రనామాలతో పురుషోత్తముడైన విష్ణువును స్తుతించిన పురుషుడు ఎలాటి కష్టలనైనా శీఘ్రంగా ఆధిగమిస్తాడు||9||
వాసుదేవుడైన విష్ణువును ఆశ్రయించి వాసుదేవునిలోనే భక్తిగల మనుష్యుడు సకలపాపాల నుండి విముక్తుడై పరిశుద్దాత్మ గలవాడై సనాతనమైన బ్రహ్మాన్ని పొందుతాడు||10||
వాసుదేవుని భక్రులకు ఏలాటి అశులు కలగవు. పుట్టటం చావటం ముసలితనం, రోగం మెదలైన భయాలుండవు||11||
భక్తిశ్రద్దలతో యీ సహస్రనామాలను పారాయణ చేసేవాడు, ఆత్మసుఖం, శాంతి, భాగ్యం, ధైర్యం, జ్ఞాపకశక్తి, కీర్తి మెదలైన వాటితో శోభిల్లుతాడు. ||12||
పురుషోత్తముడైన విష్ణుభక్తులకు కోపం, అసూయ, లోభం మెదలైన చెడుగుణాలు తొలగిపోతాయి||13||
దేవలోకం, చంద్ర సూర్య నక్షత్రాలతో గూడిన ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం మహాత్ముడైన వాసుదేవుని ప్రభావంతో నిలబడుతున్నాయి||14||
దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, పన్నగులు, రక్కసులు, చరాచరరూపమైన జగత్తు శ్రీకృష్ణుని స్వాధీనంలో వున్నాయి. ||15||
జ్ఞాన కర్మేంద్రియాలు, మనస్సు బుద్ది, చిత్తం, కాంతి, బలం, ధైర్యం, శరీరం, జీవుడు, యివన్నీ వాసుదేవుని రూపాలని పేర్కోబడుచున్నాయి ||16||
సకల వేదాలకు ముందుగా ఆచారం చెప్పబడింది. ఆచారం నుండి ధర్మం పుడుతోంది. ధర్మానికి అచ్యతుడే ప్రభువు ||17||
ఋషులు, పితృదేవతలు, దేవతలు, పంచమహాభూతాలు, సప్త ధాతువులు, చరాచరాత్మకమైన జగత్తు, యివన్నీ శ్రీమన్నారాయణునివల్ల పుట్టయి ||18||
యెగం జ్ఞానం, సాంఖ్యం, సమస్తవిద్యలు, శిల్పం మెదలైన కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం యీ సమస్తం జనార్ధనుని వల్ల కలుగుతున్నాయి. ||19||
విష్ణు వొక్కడే మహద్బూతం, తక్కినవన్నీ అనేక భూతాలు. భూతాత్ముడై విశ్ఃణువే ముల్లోకాల్లో వ్యాపించి అనుభవిస్తున్నాడు. ||20||
ఏ మానవుడు శ్రేయస్సు, సుఖాన్ని కావాలని ఆకాంక్షిస్తున్నాడో ఆ మానవుడు వ్యాసమహర్షిచేత కీర్తించబడీణా శ్రీవిశ్ఃణు సహస్రనామాన్ని పఠించాలి||21||
జగదీశ్వరుడూ, జన్మరహితుడూ, లోకనాయకుడూ, అవ్యయుడూ ఐనటువంటి పద్మనేత్రుడైన విష్ణువుని ఎవడు భజిస్తాడో అతడు పరాభబాలను పొందడూ||22||
ఓం నమః అంటూ సకల శుభాల నిమిత్తం విష్ణువుకు నమస్కరిస్తున్నాను
అర్సునుడు చెప్పాడు:-
పద్మములవలె శిశాలమైన కన్నులు గలవాడా! బొడ్డున తామర పువ్వు గలవాడా! దేవత లందరికంటె శ్రేష్ఠుడైనవాడా! జనార్ధనా! దయతో భక్తులను కాపాడుము.||23||
భగవంతుడు చెప్పాడు:-
పాండవా! ఎవడు నన్ను సహస్రనామం చేత స్తుతించటానికి కోరినా, నేను ఒక శ్లోకంచేతనే వాని స్తోత్రాన్ని స్వీకరిస్తాను. ఇందులో సందేహం లేదు ||24||
వ్యాసు డన్నాడు:-
వాసుదేవా! అంతటా నిందిన నువ్వు వసించటంచేతనే ముల్లోకాలు నిలిచి వున్నాయి. సర్వభూతాల్లోను నివసించిన నీకు నమస్కారం ||25||
పార్వతి చెప్పింది
ప్రభో! జ్ఞానులైన పండితులు నిత్యం ఏ ఉపాయంచేత సులభంగా శ్రీ విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేస్తున్నారో ఆ సహస్రనామాన్ని వినగోరుతున్నాను. ||26||
ఈశ్వరుడు చెప్పాడు
సుందర వదనా! శ్రీరామరామరామయని మనోహరుడైన రాముని లోనే నేను రమిస్తున్నాను. ఆ రామనామం సహస్రనామానికి సమానమైంది||27||
బ్రహ్మ చెప్పాడు:-
అంతం లేనటువంటి, వెయ్యిరూపాలతో ప్రకాశిస్తూన్నటువంటీ, వెయ్యిపాదాలు, వెయ్యి కన్నులు, వెయ్యి తలలు, వెయ్యి తొడలు, వెయ్యి భుజాలు, వెయ్యి నామాలు కలిగివున్న నిత్యుడైన పురుషునికి నమస్కారం. సహస్రకోటి యుగాలను ధరించిన విష్ణువుకు నమస్కారం ||28||
సంజయుడు చెప్పాడు
ఎక్కడ యెగేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ వుంటాడో, ఎక్కడ ధనస్సును వేబూనిన అర్జునుడు వుంటాడో అక్కడ మంగళం, విజయం, ఐశ్వర్యం నిశ్చయంగా వుంటాయని నా అభిప్రాయం ||29||
శ్రీ భగవానుడు చెప్పాడు
ఏ జనులు ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేస్తున్నారో అలాటి యుక్తమైనయెక్క యెగక్షేమాలను నేను వహిస్తున్నాను
||30||
సాధుజనాన్ని రక్షించటానికి, దిష్టజనాన్ని శిక్షించటానికి, ధర్మాన్ని నిలబెట్టటానికి, ప్రతియుగంలోను అవతరిస్తూంటాను. ||31||
దుఃఖాలవల్ల శిథిలమైన మనస్సుగలవారు, భయస్థులు, ఘెరవ్యాధులతో పీడింపబడినవారు, ’నారయణ’ అనే శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన్నే సకల దుఃఖాలను బాసి సుఖవంతులవుతారు. ||32||
శరీరంచేత, వాక్కుచేత, మనస్సుచేత, జ్ఞానేంద్రయాలచేత, బుద్దిచేత స్వభావంచేత, ఏ ఏ కర్మలను చేస్తున్నావో ఆ కర్మల నన్నిటినీ ’నారాయణ’ అని పరమపురుడుడైన నారాయణునకు సమర్పిస్తున్నాను||33||
ఓం తత్ తత్
0 Comments