Govinda Namalu in Telugu – గోవింద నామాలు
Govinda Namalu in Telugu – గోవింద నామాలు |
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
శ్రీ శ్రీనివాసా గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సలా గోవిందా |
భాగవతప్రియ గోవిందా || 1 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |
నిత్యనిర్మలా గోవిందా |
నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా |
పుండరీకాక్ష గోవిందా || 2 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |
నందనందనా గోవిందా |
నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా |
పాపవిమోచన గోవిందా || 3 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |
దుష్టసంహార గోవిందా |
దురితనివారణ గోవిందా |
శిష్టపరిపాలక గోవిందా |
కష్టనివారణ గోవిందా || 4 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
వజ్రమకుటధర గోవిందా |
వరాహమూర్తి గోవిందా |
గోపీజనలోల గోవిందా |
గోవర్ధనోద్ధార గోవిందా || 5 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
దశరథనందన గోవిందా |
దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా |
పాండవప్రియ గోవిందా || 6 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
మత్స్య కూర్మ గోవిందా |
మధుసూదన హరి గోవిందా |
వరాహ నరసింహ గోవిందా |
వామన భృగురామ గోవిందా ||
7 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
బలరామానుజ గోవిందా |
బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా |
వేంకటరమణా గోవిందా || 8 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
సీతానాయక గోవిందా |
శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా |
ధర్మసంస్థాపక గోవిందా ||
9 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
అనాథరక్షక గోవిందా |
ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా |
కరుణాసాగర గోవిందా || 10 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
కమలదళాక్ష గోవిందా |
కామితఫలదా గోవిందా |
పాపవినాశక గోవిందా |
పాహి మురారే గోవిందా || 11 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
శ్రీముద్రాంకిత గోవిందా |
శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా |
దినకరతేజా గోవిందా || 12 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
పద్మావతిప్రియ గోవిందా |
ప్రసన్నమూర్తీ గోవిందా |
అభయ హస్త గోవింద |
అక్షయ వరద గోవిందా || 13 || [మత్స్యావతారా]
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
శంఖచక్రధర గోవిందా |
శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా |
విరోధిమర్దన గోవిందా || 14 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
సాలగ్రామధర గోవిందా |
సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా |
లక్ష్మణాగ్రజ గోవిందా || 15 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
కస్తూరితిలక గోవిందా |
కాంచనాంబర గోవిందా |
గరుడవాహన గోవిందా |
గజరాజరక్షక గోవిందా ||
16 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
వానరసేవిత గోవిందా |
వారధిబంధన గోవిందా |
సప్తగిరీశా గోవిందా | [ఏడుకొండలవాడ]
ఏకస్వరూపా గోవిందా || 17 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
శ్రీరామకృష్ణా హరి గోవిందా |
రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా |
పరమదయాకర గోవిందా ||
18 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
వజ్రకవచధర గోవిందా |
వైజయంతి మాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా |
వసుదేవతనయా గోవిందా || 19 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
బిల్వపత్రార్చిత గోవిందా |
భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రిపుంరూపా గోవిందా |
శివకేశవమూర్తి గోవిందా || 20 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
బ్రహ్మాండరూపా గోవిందా |
భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా |
నీరజనాభ గోవిందా || 21 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
హథీరామప్రియ గోవిందా |
హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా |
జగత్సాక్షిరూప గోవిందా || 22 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
అభిషేకప్రియ గోవిందా |
ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా |
రామానుజనుత గోవిందా || 23 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
స్వయంప్రకాశా గోవిందా |
ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా |
నిఖిలలోకేశ గోవిందా || 24 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
ఆనందరూపా గోవిందా |
ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా |
ఇభరాజరక్షక గోవిందా || 25 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
పరమదయాళో గోవిందా |
పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా |
తులసీవనమాల గోవిందా || 26 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
శేషసాయినే గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా || 27 ||
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా ||
ఇతి శ్రీ వెంకటేశ్వర గోవింద నామావళి సంపూర్ణం ||
0 Comments