Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం

 Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం

Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం

Runa Vimochana Ganesha Stotram in Telugu – ఋణ విమోచన గణేశ స్తోత్రం 


స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్

షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే

ఏకాక్షరమ్ హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్

ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్

మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్

కృష్ణసర్పోవవీతం చ నమామి ఋణముక్తయే

రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్

రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే

పితాంబరం పీతవర్ణమ్ పీతగంధానులేపనమ్

పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే

ధూమ్రాంబరం ధుమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్

హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే

ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్

చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే

ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః

షణ్మాసాభ్యంతరేణైవ రుణముక్తో భవిష్యతి

ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్

ఋణ విమోచన గణేష స్తోత్రం ప్రతిరోజూ 11 సార్లు 7 వారాలు పారాయణం చేయండి, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు మరియు అప్పుల బాధల నుండి విముక్తి పొందండి

ఋణహర్తృ గణేశ స్తోత్రం

ధ్యానం

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం


స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 1 ||


త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 2 ||


హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 3 ||


మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 4 ||


తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 5 ||


భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 6 ||

 

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 7 ||


పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 8 ||


ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం

ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || 9 ||


దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్

పఠంతోయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || 10 ||


శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్

ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || 11 ||


ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం

సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || 12 ||


బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్

అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || 13 ||


లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్

భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || 14 ||

అథ ప్రయోగః

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మహామంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః |

శ్రీ ఋణహర్తృ గణపతిర్దేవతా | గ్లౌం బీజం | గః శక్తిః | గం కీలకం | మమ సకల ఋణనాశనే జపే వినియోగః |

కరన్యాసః

ఓం గణేశ అంగుష్ఠాభ్యాం నమః

ఓం ఋణం ఛింది తర్జనీభ్యాం నమః

ఓం వరేణ్యం మధ్యమాభ్యాం నమః

ఓం హుం అనామికాభ్యాం నమః

ఓం నమః కనిష్ఠికాభ్యాం నమః

ఓం ఫట్ కరతలకరపృష్ఠాభ్యాం నమః

షడంగన్యాసః

ఓం గణేశ హృదయాయ నమః

ఓం ఋణం ఛింది శిరసే స్వాహా

ఓం వరేణ్యం శిఖాయై వషట్

ఓం హుం కవచాయ హుమ్

ఓం నమః నేత్రత్రయాయ వౌషట్

ఓం ఫట్ అస్త్రాయ ఫట్

ధ్యానం

సొందూరవర్ణం ద్విభుజం గణేశం

లంబోదరం పద్మదళే నివిష్ఠమ్

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం

సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్

లమిత్యాది పంచపూజా

|| మంత్రః ||

ఓం గణేశ ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణ హర్తృ గణేశ స్తోత్రం సంపూర్ణం

దారిద్ర్య దహన గణపతి స్తొత్రం

Post a Comment

0 Comments