Sri Shukra Chaturvimshati Name Stotram - శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం

 Sri Shukra Chaturvimshati Name Stotram - శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం

Sri Shukra chaturvimshati Name Stotram - శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం
Sri Shukra Chaturvimshati Name Stotram - శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం

శృణ్వంతు మునయః సర్వే శుక్రస్తోత్రమిదం శుభమ్

రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం పరమ్

యేషాం సంకీర్తనైర్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్

తాని శుక్రస్య నామాని కథయామి శుభాని చ

శుక్రః శుభగ్రహః శ్రీమాన్ వర్షకృద్వర్షవిఘ్నకృత్

తేజోనిధిః జ్ఞానదాతా యెగీ యెగవిదాం వరః

దైత్యసంజీవనో ధీరో దైత్యనేతోశనా కవిః

నీతికర్తా గ్రహాధీసొ విశ్వాత్మా లోకపూజితః

శుక్లమాల్యాంబరధరః శ్రీ చందనసమప్రభః

అక్షమాలాధరః కావ్యః తపోమూర్తిర్ధనప్రదః

చతుర్వింశతినామాని అష్టోత్తరశతం యథా

దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్వా విధానతః

య ఇదం పఠతి స్తోత్రం భార్గవస్య మహాత్మనహ్

ప్రాప్నోతి నిత్యమతులాం శ్రియమీప్సితార్థాన్

రాజ్యం సమస్తధనధాన్యయుతం సమృద్ధిమ్

ఇతి శ్రీ స్కందపురాణే శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రమ్

 

శ్రీ శుక్ర స్తోత్రం


Post a Comment

0 Comments