Sri Shukra Kavacham - శ్రీ శుక్ర కవచం
![]() |
| Sri Shukra Kavacham - శ్రీ శుక్ర కవచం |
ఓం అస్య శ్రీ శుక్రకవచస్తోత్ర మహామన్త్రస్య భరద్వాజ ఋషిః, అనుష్టుప్ఛన్దః, భగవాన్
శుక్రో దేవతా| అం బీజం |గం శక్తిః
| వం కీలకం | మమ శుక్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
జపే వినియెగః |
కరన్యాసః
భాం అంగుష్ఠాభ్యాం నమః
భీం తర్జనీభ్యాం నమః
భూం మధ్యమాభ్యాం నమః
భైం అనామికాభ్యాం నమః
భౌం కనిష్ఠికాభ్యాం నమః
భః కరతలకరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసః
భాం హృదయాయ నమః
భీం శిరసే స్వాహా
భూం శిఖాయై వషట్
భైం కవచాయ హుమ్
భౌం నేత్రత్రయాయ వౌషట్
భః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః
ధ్యానమ్
శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాకమణ్డలుమ్
దణ్డహస్తం చ వరదం భానుజ్వాలాఙ్గశోభితమ్
శుక్లామ్బరం శుక్లమాల్యం శుక్లగన్ధానులేపనమ్
వజ్రమాణిక్యభూషాఢ్యం కిరీటమకుతోజ్జ్వలమ్
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణమ్
మృణాలకున్దేన్దుపయెహిమప్రభం సితాంబరం స్నిగ్ధవలక్షమాలినమ్
సమస్తశాస్త్రశ్రుతితత్త్వదర్శనం ధ్యాయేత్కవిం వాఞ్చితవస్తుసమ్పదే
కవచమ్
|
శిరో మే భార్గవః పాతు ఫాలం పాతు గ్రహాధిపః నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే
శ్రీచన్దనద్యుతిః పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవన్ధితః రసనాముశనాః పాతు కణ్ఠం శ్రీకణ్ఠభక్తిమాన్ భుజౌ తేజోనిధిః పాతు వక్షో యెగవిదాం వరః అక్శమాలాధరో రక్షేత్ కుక్షుం మే చక్షుషఙ్కరః కటిం మే పాతు విశ్వాత్మా సక్థినీ సర్వపూజితః జానునీ తు భృగుః పాతు జజ్ఘే మే మహతాం వరః గుల్పౌ
గుణనిధిః పాతు మే పాణ్డురాంబరః సర్వాణ్యజ్గాని మే పాతు శుక్రః కవిరహర్నిశమ్ య ఇదం కవచం దివ్యం పఠేచ్చ శ్రద్ధయాన్వితః న తస్య
జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః
ఇతి
శ్రీస్కాన్దే మహాపురాణే శంకరసంహితాయాం శుక్రకవచః శ్రీ శుక్ర కవచం అనేది శుక్ర
గ్రహానికి సంబంధించిన ఒక స్తోత్రం, ఇది శుక్రుడి అనుగ్రహం కోసం, కష్టాలనుండి ఉపశమనం కోసం
పఠిస్తారు. దీనిని పఠించడం వలన శుక్ర గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి,
సంపద, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి బృహస్పతి అష్టోత్తర శత నామ స్తోత్రం |

0 Comments