Varahi Dwadasa Nama Stotram- శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

 Varahi Dwadasa Nama Stotram- శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

Varahi Dwadasa Nama Stotram- శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

Varahi Dwadasa Nama Stotram- శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

హయగ్రీవ ఉవాచ

శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ  |

యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి || 1 ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |

తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 2 ||

వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా |

అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 3 |

నామ ద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః |

సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 4 ||

ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః  |

తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః || 5 ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం

మంగళ గౌరి పాట

Post a Comment

0 Comments