Jaya Hanuman - జయ హనుమాన్

 Jaya Hanuman - జయ హనుమాన్

Jaya Hanuman - జయ హనుమాన్
Jaya Hanuman - జయ హనుమాన్

నమస్తే సదాబ్రహ్మచర్యాయ తుభ్యమ్

నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్

నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యమ్

నమస్తే నమస్తే రామ భక్తాయ తుభ్యమ్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

జగద్రాక్షకా జయ హనుమాన్

జగత్పాలకా జయ హనుమాన్

మహావాలాయ జయ హనుమాన్

మహాకాలాయ జయ హనుమాన్

వానరేంద్రా జయ హనుమాన్

నిరంతరాయా జయ హనుమాన్

సిద్దాశ్రయ శ్రీ జయ హనుమాన్

నిర్వికల్పాయ జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

లంకాదహనా జయ హనుమాన్

ఆనంద విగ్రహయ జయ హనుమాన్

ప్రళయాంతకాయ జయ హనుమాన్

ప్రసన్నవదన జయ హనుమాన్

పురందరాయ జయ హనుమాన్

పురహూతాయ జయ హనుమాన్

ఈశ్వరాయ జయ హనుమాన్

అమరేశ్వరాయ జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

భయంకరాయ జయ హనుమాన్

భక్తానుకంపినే జయ హనుమాన్

విలక్షణాయ జయ హనుమాన్

విశ్వజీవనా జయ హనుమాన్

భానుతేజా జయ హనుమాన్

రాజరాజాయా జయ హనుమాన్

అనంతకాయా జయ హనుమాన్

ప్రజాధ్వారాయా జయ హనుమాన్                          

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

మహాశ్రయాయా జయ హనుమాన్

మహేశ్వరాయా జయ హనుమాన్

కంఠమాలాయా జయ హనుమాన్

కల్పపాదాయా జయ హనుమాన్

మెహనాశనా జయ హనుమాన్

వేదాంత వేద్యాం జయ హనుమాన్

బృహదీశ్వరాయా జయ హనుమాన్

తులసీవనమాలా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

కైవల్యాయా జయ హనుమాన్

కిల్వారావా జయ హనుమాన్

రామాశ్రయాయ జయ హనుమాన్

రామపూజ్యా జయ హనుమాన్

వజ్రాంగాయా జయ హనుమాన్

వజ్రవీగాయా జయ హనుమాన్

నవనాధాయా జయ హనుమాన్

గదాధరాయా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

ప్లవంగమేశ్వర జయ హనుమాన్

చాయాపహరి జయ హనుమాన్

సుగుణాకరాయా జయ హనుమాన్

కవ్యప్రకాశా జయ హనుమాన్

నాదరూపాయా జయ హనుమాన్

నక్షత్రమాలీ జయ హనుమాన్

సప్తజనాశ్రయా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

మేఘశ్యామా జయ హనుమాన్

నిరంజనాయా జయ హనుమాన్

అష్టాంగయెగా జయ హనుమాన్

పంచాక్షర పరా జయ హనుమాన్

ఆశ్రిత ప్రియాయ జయ హనుమాన్

వజ్రకాయాయ జయ హనుమాన్

ధ్యానముద్రాయ జయ హనుమాన్

శ్రీమారుతాయా జయ హనుమాన్

విభూషణాయా జయ హనుమాన్

వనమాలాయా జయ హనుమాన్

శ్వేతాంబరాయా జయ హనుమాన్

సార్వబౌమాయా జయ హనుమాన్

యశస్కరాయా జయ హనుమాన్

మనోరమాయా జయ హనుమాన్

అనామయాయా జయ హనుమాన్

సధ్యోజాతాయా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

వీరవిక్రమా జయ హనుమాన్

అనన్యశాసనా జయ హనుమాన్

అంగదప్రియ జయ హనుమాన్

రఘపాదసేవకా జయ హనుమాన్

కేశపాయా జయ హనుమాన్

శ్రీపురుషాయా జయ హనుమాన్

గిరీశాయా జయ హనుమాన్

ఉత్తమాయా జయ హనుమాన్

రసజ్ఞయా జయ హనుమాన్

స్పర్శనాయా జయ హనుమాన్

వశిష్ఠాయా జయ హనుమాన్

యాజకాయా జయ హనుమాన్

క్షమాయాయ జయ హనుమాన్

శ్రీనిత్యాయా జయ హనుమాన్

శ్రీశరభాయా జయ హనుమాన్

శ్రీమానదాయా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

దుష్టనాశనా జయ హనుమాన్

అనిష్ట నాశనా జయ హనుమాన్

సుందరీశా జయ హనుమాన్

మర్కటేశా జయ హనుమాన్

సప్తలోకాయ జయ హనుమాన్

సప్త జనాశ్రయా జయ హనుమాన్

సప్తహాత్రాయా జయ హనుమాన్

సప్తాంగరాజాయం జయ హనుమాన్

సిద్దార్ధాయా జయ హనుమాన్

సిద్దిదాయా జయ హనుమాన్

సిద్ది సంకల్పా జయ హనుమాన్

హేతుకాయా జయ హనుమాన్

విశ్వక్షేత్రాయా జయ హనుమాన్

విశ్వపాయా జయ హనుమాన్

విశ్వ బీజాయా జయ హనుమాన్

విశుద్దాత్మా జయ హనుమాన్

జయ హనుమన్ జయ హనుమాన్

జయహో జయహో జయ హనుమాన్

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామం పఠేన్మంగళం

సదాభక్తజన సంరక్షం సదాభక్తజన సంరక్షణం

 

జయ హనుమ జయ హనుమ

సీతా రామ ప్రియ శ్రీ హనుమా || 2 ||

అంజనీ పుత్ర జయ హనుమాన్

అతిబలవంత జయ హనుమాన్

వాయుకుమార జయ హనుమాన్

వానరవీర జయ హనుమాన్

జయ హనుమ జయ హనుమ

సీతా రామ ప్రియ శ్రీ హనుమా || 2 ||

కేశరి నందన జయ హనుమాన్

కలిమరభంజన జయ హనుమాన్

సంజీవదాత జయ హనుమాన్

సకల ప్రదాత జయ హనుమాన్

జయ హనుమ జయ హనుమ

సీతా రామ ప్రియ శ్రీ హనుమా || 2 ||

శ్రీరామ భక్త జయ హనుమాన్

శ్రీరామ దూత జయ హనుమాన్

మంగళ మారుతి జయ హనుమాన్

మహానుబావ జయ హనుమాన్

జయ హనుమ జయ హనుమ

సీతా రామ ప్రియ శ్రీ హనుమా || 2 ||

హరేరామహరేరామ రామ రామ  హరే హరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


Facebook

అన్నపూర్ణా అష్టకం

Post a Comment

0 Comments