Annapurna Ashtakam in Telugu – అన్నపూర్ణా అష్టకం

 Annapurna Ashtakam in Telugu – అన్నపూర్ణా అష్టకం

Annapurna Ashtakam in Telugu – అన్నపూర్ణా అష్టకం
Annapurna Ashtakam in Telugu – అన్నపూర్ణా అష్టకం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||


నానారత్నవిచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ |

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |

సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||


కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ

కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ |

మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||


దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ |

శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||


ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ |

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||


ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతా కృపాసాగరీ

నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

 

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ

వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |

భక్తాభీష్టకరీ దశా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||


చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రార్కాగ్నిసమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ |

మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

 

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతి || 11 ||

 

మాతా పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||


ఇతి శ్రీ అన్నపూర్ణా అష్టకం సంపూర్ణం ||

ఫలం: ఇహానికి ఆకలి దప్పులూ - పరానికి ఏకలి దప్పులూ కలగకపోవడం


Facebook

హనుమాన్ చాలీసా

Post a Comment

0 Comments