Mangala Gowri Song - మంగళ గౌరి పాట
![]() |
| Mangala Gowri song - మంగళ గౌరి పాట |
శ్రీ కరముగ వెలసినట్టి శారదాంబా వాక్కులను వైజాషంబున గౌరి
వ్రత కల్పము గావించ బ్రహ్మ లోకమున యెక్క రజ కన్య ఈ వ్రతము ఆచరించను ఈ కథను సూతం
వ్రాసెను. మదురాశ్రంబున యందు అరుణావతి
పట్నమున ఆ పట్నము పరిపాలించె శ్రీమంతుడు గుణమున సంపనుండు వ్రతమున తేజోవతుడు,
బహు పరాక్రమ శాలుండతడు, సూర్యుండతడు, అతనికి పత్ని అయిన అనుకులవతి భార్య అమరవతి అని ఏటి పేరు వెలసినది
వ్రతమున విష్ణు భక్తుడు చిత్తమున శివ పూజ సుతులు లేరని
మదిలో చింత చేయుచునుండిరి పరమేశ్వరుని గుర్చి భక్తితో తపములు చేయ, భక్త వత్సల మీ కృపకు పూజలు అమర్చి భక్తితో
మదిలో వెలసిన భగవంతుడు తానెరిగిన పార్వతి పరమేశ్వరులు జనురపురికి జంగం వేషం
వేసుకొని ఇందు వదిన నగరికి బిక్షాయనుచు వచ్చెను బిక్షాటకుడు గురువునకు ధర్మము
కలిగిన కోరణ్య విడమనెను జంగం మటు మాయగాడు రెండో వారమున వచ్చిన యిందు ముఖితో
చింతించి పతికెరిగిచేను అతని పోయిన భంగి ముడో వారమున వచ్చెను మునిచేతులు ముత్యలు
మరుగున వుండి పోమ్మనెను.
వచ్చిన మరుదినమునకు ఇచ్చల భక్తికి మెచ్చి, యామరిచి అతనికి ముని జెరుగులు వుంచి వందే
చేతి బిక్ష వల్లరు భక్తికి మెచ్చి కపట చేరము కపటము పొంది నిత్యముగను ప్రతి
పాదంబులు నెరిగి పుత్రులు వేడిరి వారు, ఇట్లాంతముగ నంది వాహన
రూపుండు బిజాంక్షతులతో కూడ ఇందు వదిన పార్వతి ప్రత్యక్షామాయె, సామాన్య పుత్రునికి శాస్రాలు కావలనా, బహు మన్నెడు
ఒక్కడు పుట్టగ వలెన అను దేవ అరివరిచేను ఆడించి వేడినపుడె సోడు సోమ్ములు గలమని
వస్తిమి అనిరి, అని సర్వజ్జుడు పల్కగా విని దంపతులు ఇట్లు
అనిరి వైదుర్య పుత్రిక వల్లాంగమనిరి.
కలకథ ఏమి లేని ఫలము తరుని శాస్వతులందురు జలవముగ పుట్టిరి
జన్మించి అన్ని వద్దిక ఆయువు అయిన వద్దిక సుపత్రుండు ఒక్కడు చాలు అనుచు వేడిరి
వారు కాళి భగవతి పిలిచి, సూత
ఫలంబు తెచ్చి ఆ రజ పుత్రికి ఇమ్మని అష్టా చలియ ఆవణములతో పూల భూపాలుండు కొసినను
వడ్డి నిండా కోసితే ఒక్కటి ఫలమాయె పరమేశ్వరుడు ఇచ్చిన ఫలము ఒక్కటే అనుచు పద్మి
హస్తములు వీడెను. భక్షంపమనెను ఋతువుల కాలంబు నందు జలకంబులు
వనరించి పండ్లు ఆరగించినపుడే గర్భము నిలిచ వక్ష జానకి ఏమనెను అష్టమి వర్షము నేలలు
పురుషంబున శ్రీమతం పుణ్యతములకు నవ మాసములు నిండెను నాతి బాలుని కనెను.
అవనిజ ప్రతియని ఏటి
చంద్రుని పొంగె. పుత్రోక్షంబులు పెట్టిరి
భూపాలుని పుత్రినుకి దేవమునులు పిలిపించి జాతకరణం, నామకరణం
శివ ధర్ముడు అని ఏట్టి పెట్టెను అతనికిని, అందెల మువ్వెలు
పెట్టిరి ఇందు వదినా బాలునికి అందెదు ముద్దులతో ఆడించిరి అతనిని, వశిష్ఠ మెదులైన బ్రహ్మ ఋషులు అందరు కూడ, చెవిలో
ఉపనయంబులు చేసిరి అతనికిని నాలుగు వేదముల యందు ఆరు శాస్త్రముల యందు సప్త కోట్టి మహ
ఋషుల యందు ప్రజ్జవంతుడాయే బాలుకు పదహరు ఏండ్లు గండం వచ్చెననుచు, కనకపు
గిన్నెలలోను సంపంగి తైలం తెచ్చి పుత్రుని శిరసంటుచూ దుఃఖించ అంట్టి తల్లి కన్నుల
జలము తనయుని పాదంబులపై పడినప్పుడే బాలుడు అడిగెను వృత్తాంతంబు, జనని శోకంబున పోందెను కారణమేమనగా, నేను అడిగిన
బాలుకు తెలిపెను ఆవిధమెల్ల, పుత్రోక్షముల కొరకై మేము
పురహరుని వేడితిమి, భక్తికి మెచ్చి హరుడు ప్రత్యక్షమాయై
నాడిచ్చిన పరమేశ్వరుడు నేడు లేడా సర్వజ్ఞుడు ఎందుకు చింతిచితివి వమ్మా వెర్రితల్లి
అనెను, మేనమామ సహవాసం గంగా యాత్రలో పిల్చు, ఆయురుద్దుని కోడుకు వచ్చెనని, జలకంబులు భటరించి
భోజనంబులు సమర్పించి చాలేటంట రొక్కము సర్దిగట్టింప దండ కారణ్యము లోపల నందీపురి పట్నమున
శ్రావణ మాసము నందు తొలి మంగళ వారమున, ఆ రజపుత్రిక సుమంగళ్ళె
పూలకు తొనిరి.
రంభలు తమలో తాము రండా ముండాని పలిక మంగళ వారము నోము మాయమ్మ
నోమించి మేముండే ఏడు వారాలు వైదుర్యం రారాదు అని చెలులతో పల్కెను ఆ రజ పుత్రి, మేనల్లుని పిలిచి బ్రహ్మ ముడి వేసినప్పుడు
ఈ కన్య మనకైతే బహు లక్షణ వతివి. ఈ రాజ కన్యకకు ఏ రాజు
వరుడొచ్చునో మన ముడి వేసితే ఫలమేమనెను. అయితే మరి ఏమాయెను
అయ్యే శుభములు అన్ని బ్రహ్మ ఝటనాపురికి అవునని పల్కె పువ్వులు కోసక చెలుల పొందుగ
నగరికి పొయి పూజలు చేయుచు నుందురు. భక్తితో గౌర దుష్ట
వ్యాదివాని కొమరుని ఒక్కరిని తెచ్చి దాచెరిగిన బాలుని ఎరువిమ్మనిరి. సోమ్ములు ఏరువులు కలదా చీరలు ఏరువులు కలదు. ఋతువుడెవ్వడు
కలడో జగతిలో యందు అతని మాటలకపుడు అడిగిరి పెద్దలు ననుచూ అయితే మరియేమాయను పోయి
రమ్మనిరి.
ఆ కృష్ణుడు దాచిపుడు ఈ కుమరుని తోడ్కోని దేవదంబులు బ్రోవగా
తలంబ్రాలు పొసిరి. మంగళ గౌరి ముందర సతి
పతులిద్దరు కూడి అంగణ పువుల పానపు మీద పవళించి తాలేచి పద్మి ముఖము చూచి ఆకలి అనుచు
అడిగెను ప్రతిమను గూర్చి ప్రతి భక్తి తలచున్న భావంతులకే ముంచి లడ్వాలు నెయ్యి
తెచ్చి ముందర విడెను. భక్షించి తాలేచి భటవులు
కూర్చున్నప్పుడే అంగుళ్య భరణములు గిన్నెలు వీడెను.
అవి దీచి ఆ బాల అంతరంగమున దాచి పువ్వుల
పానుపు మీద పవళించి యుండ పన్నెండు శిరసులతో పణిగేంద్రుడు వచ్చి ప్రతి
పాదంబులు కరువగా పొంచుడగను మంగళ గౌరి లేపి మగువా నీ పతి కిపుడు సర్పము కరచేననుచూ
తట్టి లేపెను రక్షించు శ్రీ రక్ష రక్షక నీవే ననుచు ఐదో తనముము ఇచ్చి రక్షించవెమమ్మ
జైజైతు కళ్యాణి జై శక్తి శాంభవీ జై గౌరి పార్వతి, జై దుర్గవు నీవే అని అయితే రూపొందున అతనిని
ఈ సొత్రం చేస్తే మంగళ గౌరి ప్రసన్న రూపమై పలుక, కంచుక విడచి
నీవు కలశము వాసన కట్టి, గ్రక్కున ఆ సర్పుండు
పాలారణించినప్పుడే కలశము లోపల ఎరుగ అనురుదయ కాలంబునా కమాటము నాదనుచూ వాకిలి
సప్పుడు చేయుచు బాలుని లేపి సతితో చేప్పి గంగా యాత్రలు పోయిననుచూ పతితో ఇట్లని
పల్కేను సౌమంగల్య నిన్నటి కళ్యాణందు నేడే గంగా యాత్రలు, పోయినప్పుడే
లోకులు మెచ్చురు అతనికి నిన్నటి రాత్రి తనకిపుడు పున్నమి చంద్రుని వలెను అయితే ఈ కృష్ణుని
తోడుక్కోని కిపుడు కాదనెను అని పలికి చెలి లేచి అప్పుడే తనపురిగేగి, అంగణ చిత్తన ముచ్చత పని చేయించ తండ్రి
జారక పోయి తనయుని పాదంబులకు అమ్మాయిది బుద్ది కాదని పల్కె వినవయ్య తండ్రి
నీవు దారి పోయె అతనికిని, నా పతి గంగా యాత్రలలో పొయి ఉన్నాడు
యాడాది అన్న సత్రంర్పణ వేడుకలు పెట్టించు ఎడాది తాంబులాలు ఇచ్చెదనెను.
అని పుత్రిక మాటలకు అలాగే అనెను అని కాశీ సత్రం పెట్టించ బూపాంలుడు ఉదకంబులు
తత్వంబులు పానకంబులు, భక్షంబులు,
పలహరములు పెట్టదరు. వీడంబులతో
పంచభక్షాకృతన్నము మంచి రాజ్యన్నము బోజనంబులు స్త్రీలకు వారు బుజి ఇంప పెట్టెదరు.
ఈ రీతి నడువగను వారు కాశీకి పోగ యాత్రలు చేసిన వారు తీర్థములుండి
ప్రణముల కన్నుల యందు సాన్నం చేసిరి వారు ముక్తి మండపముల కెరిగిరి విశ్వేశ్వరుని
దర్శనం చేసిరి.
కావిడి తీసుకు వారు సవాసులతో కూడి నంది పురి పట్టణం
ప్రవేశించిరి. పువ్వుల తోటలోనూ లక్షణంబు గోకులను
పలికి నప్పుడే బ్రహ్మ ముడి వేసినప్పుడే తనకు తల్లితండ్రులు చేసిన తపమె తన కూడిన
నేటికి నువ్వు నోచిన నోములు సపలం ఆయ, పువ్వుల తోటలోన పొందుగ
వారములున్న వేగం పొయి వారిని తోడు తెమ్మనిరి. రావయ్య
రాజేంద్ర, రక్షాదిక రక్ష నీవు అని ఇట్లు భుజించి తోడుతెచ్చు
వారిని, గంగా యాత్రలు చేసి పరాణముల మేము వలవల బాలుడు
పరిహరములు పెట్రి తాంబులంబులు తీసుక వేగమే వత్తురు గాని ఇట్లు భుజించిరి తోడు
తేచ్చు వారిని మేనమామ చేతికి వీడంబులు ఇచ్చి అతని ఉనచి పతి చేతికి వీడంబులు ఇచ్చి
పట్టిన హస్తం ఇతడే తన ప్రాణేశ్వరుడు అగ్ని సాక్షిగా ఇతడే నన్ను హరహర బ్రహ్మదుల సాక్షి వక్కున సాక్షి
అయితే మరి ఏమాయను అనువాలే ఏమనగా అంగుళ్య
భరణములు అల్లుని వేలికి పెట్టిరి.
ఇది పెండ్లి కాదా అని పునః వివాహమనిరి. ఆకాశం పందిరి పెట్రి, భూమి అరుగులు వేసి సకల శాస్తములతో శివదర్ముడు కొసిగెను నోచిన దేవదంబులు,
పుష్ప వర్షములు కురిసెను. రంభలు నట్యములాడా
తుంబురులే పాడ, చిత్తరువు సౌక్యాల సప్రకాల మంచమున
సతిపతులిద్దరు పవళించి రతికేళి జనిరి ప్రోద్దున లేచి బాలుడు ప్రయాణమై లేపించ సతి
నంపమని మేనమామను కూడి అస్వములు గజములతో, పండ్ల పూల ఆభరణములు
అరుణములుచ్చి అల్లుని పంచమా వాద్యములతో అరుణావతి
శ్రీమంతుని కెరిగించెను శృతిని రాక మాక పుత్రులు కలరా పాపత్ములు మేమగును ఎదురుగా
సనుతెచ్చెను దంపతులకును మాకా పుత్రుడు కపుడు, పుత్రుడు
నమస్కరించి దీర్ఘాయివు అని కమ్మని దీవించి సుతుని గ్రక్కున చేరకు అప్పుడు పుత్రిక
సహోదరులు కోడలు పోయి అత్తకు నమస్కరించ ఏమి నోము నోచితివమ్మా గండాల గౌరమ్మ నా
పుత్రుని బ్రతికించి బహు లక్షణవతివి శ్రావణ మాసం నందు నాలుగు మంగళ వారము కళ్యాణ
వేదికి + పిల్లాండ్ల మంగళ సూత్రం పీత బ్రహ్మదుల తోడక వాసన
కట్టిరి కొబ్బరి చిప్పలలోనూ తాంబూలములు నొసగిరి వదువరులకు ఇచ్చిన వాయనం వాళ్ళకు
ఇత్తురు తోడుకోతునే బ్రహ్మ ఉన్నాను సారంగ దగ్గర మిత్రుడు శుభ్రం బ్రహ్మ పండిత
విద్యా సరుడు. ఈ పాట పాడేనా విందుల కెల్లా ఇప్పుడు
ఆయురారోగ్య దివ్య పదములు కొసగ దర్మత్మ కర్యత్మ మెక్షములు కలుగ సర్పం గండం
పరిహరమైయ్యెను దంపతులకును.

0 Comments