Budha Kavacham - బుధ కవచం

 Budha Kavacham - బుధ కవచం

Budha Kavacham - బుధ కవచం
Budha Kavacham - బుధ కవచం

అస్య శ్రీ బుధ కవచ స్తోత్రమహా మంత్రస్యకాత్యాయన ఋషిః,

అనుష్టుప్ ఛందఃబుధో దేవతాయం బీజమ్క్లీం శక్తిఃఊం కీలకమ్ , మమ బుధగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే  జపే వినియోగః 

కరన్యాసః

బాం అజ్గుష్ఠాభ్యాం నమః

బీం తర్జనీభ్యాం నమః

బూం మధ్యమాభ్యాం నమః

బైం అనామికాభ్యాం నమః

బౌం కనిష్ఠికాభ్యాం నమః

బః కరతలకరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః 

బాం హృదయాయ నమః

బీం శిరసే స్వాహా

బూం శిఖాయై వషట్

బైం కవచాయ హుం

బౌం నేత్రత్రయాయ వౌషట్

బః అస్త్రాయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానమ్

బుధః పుస్తకహస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః

బుధం జ్ఞానమయం సర్వం కుంకుమాభం చతుర్భుజమ్

ఖడ్గశూలగదాపాణిం వరదాంకితముద్రితమ్

పీతాంబరధరం దేవం పీతమాల్యానులేపనమ్

వజ్రాద్యాభరణం చైవ కిరీట మకుటోజ్జ్వలమ్

శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణమ్

కవచమ్

బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ ఫాలకమ్

నేత్రే జ్ఞానమయః పాతు శ్రుతీ పాతు విధూద్బవః

ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తక భూషితః

మధ్యం పాతు సురారాధ్యః పాతు నాభిం ఖగెశ్వరః ||

కటిం కాలాత్మజః పాతు ఊరూ పాతు సురేశ్వరః

జానునీ రోహిణీసూనుః పాతు జంఘే ఫలప్రదః

పాదౌ బాణాసనః పాతు పాతు సౌమ్యెఖిలం వపుః

ఏషోపి కవచః పుణ్యః సర్వోపద్రవశాంతిదః

సర్వరోగప్రశమనః సర్వదుఃఖనివారకః

ఆయురారోగ్యశుభదః పుత్రపౌత్ర ప్రవర్ధనః

యః పఠేత్కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః

సర్వాన్కామానవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతిః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సంపూర్ణం

 బుధ కవచం అనేది బుధ గ్రహానికి సంబంధించిన స్తోత్రం. దీనిని పారాయణం చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగి, మేధస్సు, వివేకం పెరుగుతాయని నమ్ముతారు. ఈ కవచంలో బుధ గ్రహాన్ని స్తుతిస్తూ, వివిధ శరీర భాగాలను రక్షించమని కోరుతూ శ్లోకాలు ఉంటాయి

శ్రీ అంగారక కవచం

Post a Comment

0 Comments