Saraswathi Devi Chalisa - సరస్వతి దేవి చాలీసా

 Saraswathi Devi Chalisa - సరస్వతి దేవి చాలీసా

Saraswathi Devi Chalisa - సరస్వతి దేవి చాలీసా

Saraswathi Devi Chalisa - సరస్వతి దేవి చాలీసా

వాణి వాణి శ్రీ వాణి

జయ జయ వాణి జన వాణి

బ్రహ్మతేజమున బాసించేవు

బ్రహ్మను కూడి శోభించేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

ప్రసరించడం నీ త్తత్వం

ప్రవాహం అగును మది నిత్యం

స్వేదధనము కలిగించి

తెల్లని కాంతులో మెరిసేవు

జగముల వాణిగా జనయించి

జనులకు జ్ఞానము అందించి

జ్ఞానరూపిణిగా వెలిగేవు

జ్ఞానప్రదాతగా తెలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

నాద గానముల మెరిసేవు

నామ రూపమున తెలిసేవు

నిర్ గుణముల నిలిచేవు

సత్వగుణములు చాటేవు

దవళకాంతుల మెరిసేవు

దవళవస్త్రముల తెలిసేవు

హంస వాహనం అమరేవు

పరమహంసల వైవెలిగేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

భగవతిగా నీవు తెలిసావు

సద్ గతులను ఎరిగించావు

భారతిగా భాసించావు

సత్వగుణమును పెంచావు

జ్ఞాననంద రూపిణివి నీవు

గాననందమున మెరిసేవు

నామ రూపమున వికసించి

విశ్వతేజమై వెలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

సకల కలలకు నువు మూలం

సకల బాషలకు నువు నిలయం

వాగునా నీవే వెలిగేవు

వాగ్ దేవిగా ఎదనిలిచేవు

జ్ఞానముతోవే నీ సృష్టి

అజ్ఞానము తొలగగా అది పృష్టి

సకల విద్యల శోబించేవు

సర్వ శాస్త్రముల పాలించేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

జీవోనోపాయ రూపిణి

అష్టయైశ్వర్య ప్రదాయిని

ఇష్టకామ్యవరదాయిని

ఈశ్వరివి జగదిశ్వరివి

పాహినిదేవ వాక్కదేవి

విశ్వ ఐశ్వర్యల ప్రవాహిని

పాలముతోన కలిసేవు

కాల వర్ణమున నిలిపేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

అలుపే ఎరుగని నీ పయణం

తానక కాగును నీవు నిత్యం

అనక తెలియును నీ సత్యం

అదే సృష్టిలో చిత్రం

మహాశక్తిగా వెలిగేవు

సత్య దర్శనం వొసగేవు

స్థితి ప్రణయముల నిలిపేవు

స్థిరమగు జ్ఞానము వొసగేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

పలుకుల అమ్మగా తెలిసేవు

పలుకు పలుకున నిను నిలిపేవు

భావము తెలుపగా విరిసేవు

భాషను కూడి మెరిసేవు

అసురుల ఘనములే అజ్ఞానం

అంతం మెందుటయే నీ ధ్యానం

ఆది శక్తిగా మెరిసేవు

అనంత రూపంగా తెలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

అక్షర రూపిణి వైనావు

అక్షయముగా తెలిసేవు

అన్ని మంత్రముల అమరేవు

అద్భుత తేజం పంచేవు

వికసిత నయన శ్రీ వాణి

పులకిత వదన ప్రియ వాణి

సరశిజ నయన కీరవాణి

పరమేశ్టే సరసన పుబోని

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

వేదములోన వెలిగేవు

బోదములోన నిలిచేవు

నాదముగాను విరిసేవు

ప్రణవార్థము తెలుపగా తెలిసేవు

తెలిసిన జ్ఞానము నీవమ్మ

తెలియని జ్ఞానము నీవమ్మ

తెలిసి తెలియని

అజ్ఞానమును తొలగించేవు నీవే

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

పద్మాసనమున వసించే

విద్యాబుద్దులు విరిసేవు

విద్యాదిదేవతగా తెలిసేవు

విరియించి తలుపున మెరిసేవు

దక్షిణామూర్తి రూపిణివి

దాక్షిణ్య  ప్రదాయినివి

శ్రీ శారద స్వరూపిణివి

సర్వనంద శుభకారిణివి

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

మాలో బుద్దిగా బాసించి

యదలో శుద్దిగా వెలుగొంది

మేలుగా మాలో మేలిగావు

వేల్పుగా మాపూజలు అందేవు

కలము హరమున గూమి కూడి

పైరు పంటల వెలిసేవు

కాలపులను  కురిపించావు

సిరుల తల్లిగా తెలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

శ్రీ శక్తిగా శివ శక్తిగా

ఓ శక్తిగా ఒప్పుచునావు

గాయిత్రిగా సావిత్రిగా

ఉదయ సంధ్యల వెలిగేవు

త్తత్వవదున తలపించి

శివునిసోదరిగా తెలిసేవు

ప్రణవ తేజమై మేరిసేవు

పర బ్రహ్మముగా తెలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

అక్షయ మాలలతో అగుపించి

అద్యాత్మిక విద్యలను సూచించి

పుస్తక పాణిగా కనుపించి

విద్యల వెలుగై వెలిసేవు

శ్వేతాభరమున శోభించి

శ్వేతవర్ణమున భాసించి

శారదగా మరి తెలిసేవు

శారదవై వెలిగేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

జలము తోటినే జ్ఞానము

నదిగా దానికి నామము

బడిబడిగా సాగే త్తత్వం

విశ్వమంతట వ్యాపకం

నీల సరస్వతిగా నిలిచేవు

ఉగ్రరూపమున ఉరిగేవు

నింగు నింగున ఉరిమేవు

చండముండలను అనిచేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

స్వరాక్షరా రూపిణి

ఉద్బవశక్తి రూపిణి

కరవేణా మృదుపాణి

కమలనాధుని అలివేణి

పరమపదమున నిలిచేవు

పరమాత్మనకు జడబడసేవు

నిరక్షర కుక్షిని కరుణించి

అక్షర జ్ఞానము నొసగేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

స్వారాక్షర గ్రంధ దాయిని

దవళ వస్త్ర శుభ రూపిణివి

చతుర్భుజముల శోధించేవు

చతురువేదముల వేలిసేవు

మాజీవన దారి సిరి నీవు

మాజీవితమే ఫలమేనీవు

మా బ్రతుకు తీరగా బ్రతికేవు

మా బ్రతుకున నడిపేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

సర్వదేవతల అనుగ్రహం

నీ స్మరణలలోనే నిలిపావు

నిలక్షణమైన నీ త్తత్వం

పరాక్షరాలలో తెలిపావు

వీణా పుస్తక దారిణి

వేణి సుందర రూపిణి

అక్షర మాలలను దాల్చేవు

అమృత స్వరముగా తేలిసేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

తారదేవిగా తెలిసినావు

నీల సరస్వతి నీవమ్మ

ఉగ్రరూపమున తెలిసి

రణరంగమున మెరిసేవు

యజ్ఞనము లంటిన నీవైనావు

యజ్ఞన మూర్తిగా తెలిసేవు

కామదేనువై కరుణించి

సకల పృష్టిని కూర్చేవు

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

స్మరణములోన శోదించు

మా బుద్దుల అన్నింట వికసించు

భవబంధాలా చికేవు

వడ్డున చేరుగా భాసించు

పలుకలమ్మగా నీకు ప్రణుతులమ్మ

పలుకు పుష్పాలు అర్చింతునమ్మ

అందుకొనవమ్మా అందుకొనవమ్మ

అందుకొని మము కరుణించవమ్మ

జ్ఞానస్వరూపిణి జగదంబా

జ్ఞానప్రకాశిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

విశ్వ పూజిత జగదంబా

విశ్వపాలిని జగదంబా

Facebook

గోవింద నామాలు 2

Post a Comment

0 Comments